Trending News | పెళ్లి కాకుండానే తండ్రైన క్రికెట్‌ ఆటగాడు 
Cricketer Travis Head Who Fathered Out Of Wedlock
స్పోర్ట్స్

Trending News: పెళ్లి కాకుండానే తండ్రైన క్రికెట్‌ ఆటగాడు 

Cricketer Travis Head Who Fathered Out Of Wedlock: ఎవరైనా పెళ్లి తరువాత తల్లిదండ్రులు అవుతారు. కానీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఆస్ట్రేలియా జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్. ఇక మోడల్ జెస్సికా డేవిస్, ట్రావిస్‌ హెడ్ లవ్‌స్టోరీ వింటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ట్రావిస్, జెస్సికా మార్చి 2021లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. సెప్టెంబర్ 2022లో ఇద్దరూ తమకు పుట్టిన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇందులో స్పెషల్‌ ఏముంది అనుకుంటున్నారా..

అదే బిగ్‌ ట్విస్ట్‌.. ఎందుకంటే వాళ్లిద్దరు పెళ్లికాక ముందే బిడ్డకు జన్మనిచ్చి ఆ పాపకి పేరెంట్స్ అయ్యాక 2023లో మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా..స్వయాన ట్రావిస్‌ లైఫ్‌ పార్ట్‌నర్ జెస్సికా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫోటోలను రివీల్ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే మే 2022లో జరిగిన విమాన ప్రమాదం నుంచి ట్రావిస్ హెడ్, జెస్సికా డేవిస్ తృటిలో తప్పించుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరు హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఆ టైంలో జెస్సికా గర్భవతి. ఈ మ్యాటర్‌ తెలిసిన హెడ్ వెంటనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియాలో జరిగిన సంఘటనను జెస్సికా వెల్లడిస్తూ, మాల్దీవుల నుండి తిరిగి వస్తుండగా, విమానంలో సమస్య ఉందని చెప్పారు.

ALso Read: ఆ టీమ్‌కి ఇదే లాస్ట్‌ ఛాన్స్‌

టేకాఫ్ అయిన అరగంట తర్వాత విమానం ఓ ద్వీపంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్‌లో రెండవ ప్రయత్నంలో మా విమానం జారిపడి మైదానంలోకి వెళ్ళింది. జెస్సికా డేవిస్ మాట్లాడుతూ ఇదంతా సినిమాలా జరిగింది. మేమంతా చాలా భయపడ్డామని తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇక ఈ వార్త విన్న నెటిజన్స్ పెళ్ళికి ముందే పేరెంట్స్ అయ్యారా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు