Ponnam Prabhakar: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు రాగానే డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆరోపించారు. హుస్నాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి వైద్యాలు చర్చకు రాకుండా ఉండడానికి చర్చ జరుగుతుందన్నారు. రాజకీయంగా ప్రాణ త్యాగాలు చేసిన వాళ్లు ఒకవేళ అవినీతికి పాల్పడితే వాళ్లకి ఏం తక్కువ ఉండేది కాదు అన్నారు. 50 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించిన 50 సంవత్సరాల పాలు పాటు గాంధీ కుటుంబాన్ని ఇబ్బందిలు పెడుతున్నారని విమర్శించారు.
దేశ ఐక్యత కోసం అభివృద్ధి
రాజకీయంగా ప్రాణ త్యాగం చేసిన వాళ్లు ఒకవేళ అవినీతికి పాల్పడితే వాళ్లకి ఏం తక్కువ ఉండేది కాదని అన్నారు కానీ దేశ ఐక్యత కోసం అభివృద్ధి కోసం ప్రాణాలర్పించిన కుటుంబాన్ని కావలసిన సమాజం ముందు భోజనం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో ఏం లేదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇబ్బందులు పెడుతున్నాయని విమర్శించారు రాహుల్ గాంధీ(Rahulgandhi) వెంట దేశం మొత్తం ఉందని భయపడే ప్రసక్తే లేదని అన్నారు చర్చకు రాకుండా ఉండడానికి చర్చ జరుగుతుందన్నారు.
Also Read: Naga Vamsi: సినిమాలకు సింపతీ కార్డ్ ఎందుకు పనిచేయడంలేదు.. నాగవంశీ ఏం అన్నారంటే?
సర్పంచ్ ఎన్నికల్లో..
కేంద్ర బీజేపీ(BJP) ప్రభుత్వం అడుగుతున్న రిజర్వేషన్ అంశం మీ దగ్గర పెండింగ్లో ఉంది స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో బలహీనవర్గాలకు అన్యాయం జరిగిందని స్పష్టత ఉంది ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ 50% రిజర్వేషన్లు, పరిమితి, ఇబ్బంది కలుగుతుంది, అందుకు సంబంధించిన మార్గం సుగమం చేయడానికి తెలంగాణ(Telangana)లో బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి బిజెపి నేతలు చొరవ తీసుకొని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి బిజెపి బలహీన వర్గాల పక్షాన నిలబడాలని మంత్రి పొన్నం కోరారు.
Also Read: Stray Dog Attack: దారుణం.. ఓ మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి!

