Chhattisgarh
జాతీయం

Chhattisgarh | భారీ ఎన్​ కౌంటర్​.. 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్​ గఢ్​ (Chhattisgarh) లో ఆదివారం ఉదయం భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది. బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్క్​ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు జవాన్లు సైతం మరణించారు. డీఆర్​జీ, ఎస్టీఎఫ్​ బృందాలు కూంబింగ్​ ను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్​ కౌంటర్ సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!