Telangana Police Jobs ( Image Source: Twitter)
జాబ్స్

Telangana Police Jobs: నిరుద్యోగులు రెడీగా ఉండండి.. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల జాతర

Telangana Police Jobs: నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త చెప్పకనే చెప్పేసింది. ప్రభుత్వ ఉద్యోగం చూసే వారికి ఇదొక గొప్ప అవకాశం. త్వరలో పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేస్తూ 12 వేల ఖాళీలు పోస్టుల్లో భర్తీ చేయనుంది.

Also Read:  Music Director Koti: కీరవాణి, సునీత కోసం అతన్ని రిక్వెస్ట్ చేస్తున్న కోటి.. తప్పు జరిగిందా?

ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగాలకు నోటిఫికేషన్(Jobs Notification) రిలీజ్ కావడంతో నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. పోలీసు శాఖను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భర్తీ చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సి వారు 2024 మార్చి వరకు విధుల్లో కొనసాగరు. 2024 లో పదవీ విరమణలు జరగడంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఈ సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు.

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..