NHSRCL Jobs Image Source Twitter
జాబ్స్

NHSRCL Jobs: బీటెక్ చేశారా.. ఈ జాబ్స్ మీకోసమే.. నెలకు రూ.2.40 లక్షల జీతం!

NHSRCL Jobs : బీ.టెక్ చదివి వారికి నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 141 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE/ B. టెక్, డిప్లొమా లేదా MBA ఉన్న అభ్యర్థులు NHSRCL రిక్రూట్‌మెంట్ 2025 సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.  విద్యా అర్హత, పే స్కేల్, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము, దరఖాస్తు విధానం , ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

వయోపరిమితి

వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read:  Twist In Ameenpur case: ప్రియుడితో వెళ్లాల్సింది.. పిల్లలను పొట్టనబెట్టుకుంది.. అమీన్ పూర్ ఘటనపై భర్త చెన్నయ్య

ఎంపిక ప్రక్రియ

డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది

పే స్కేల్

అభ్యర్థులకు నెలకు రూ.2,40,000/- వేతనం అందిస్తారు.

Also Read: BRS vs Congress: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. నీటి విడుదలపై రాజకీయ రగడ.. వివాదం ఎందుకంటే?

దరఖాస్తు రుసుము

SC/ST/మహిళలు: లేదు

ఇతర అభ్యర్థులు: రూ.400/- ను చెల్లించాలి.

2025 కోసం NHSRCL రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు విధానం

1. ముందుగా NHSRCL యొక్క అధికారిక వెబ్‌సైట్‌ పై క్లిక్ చేయండి.

2. తర్వాత నోటిఫికేషన్ వివరాలను ధృవీకరించండి.

3. క్రిందికి స్క్రోల్ చేసి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లింక్‌పై క్లిక్ చేయండి

4. దరఖాస్తు ఫారమ్‌లో పూర్తి వివరాలను పూరించండి

5. తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించండి

ముఖ్యమైన తేదీలు 

దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ 15 ఏప్రిల్ 2025

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు