World of Thama ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

World of Thama: థామ’ టీజర్ రిలీజ్.. అలాంటి పాత్రలో రష్మిక?

World of Thama: వరల్డ్ ఆఫ్ థామ టీజర్ ఈ రోజు ఉదయం 11:11 గంటలకు విడుదలైంది. ఈ హారర్-కామెడీ చిత్రం మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్ యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read: TGPSC Notification: డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలి.. టీజీపీఎస్సీకి అభ్యర్థుల విజ్ఞప్తి

విజయ్ నగర్‌లోని వాంపైర్ లెజెండ్స్‌ను అన్వేషించే ఒక చరిత్రకారుడి కథ ఆధారంగా రూపొందింది. టీజర్‌లో స్ట్రీ, భేడియా, ముంజ్యా వంటి పాత్రలను సూచిస్తూ నవాజుద్దీన్ సిద్దిఖీ వాయిస్‌తో ఒక భయానకమైన, రొమాంటిక్ కథను పరిచయం చేశారు. ఈ చిత్రం 2025 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:  71st National Film Awards: నేషనల్ అవార్డ్ విన్నర్స్‌ని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏం హామీ ఇచ్చారంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!