Tollywood ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?

Tollywood:  తెలుగులో మరో ప్రేమ జంట ఈ మధ్య బాగా చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు పబ్లిక్ గానే కలిసి తిరుగుతూ, తమ మధ్య ఉన్న సంబంధాన్ని అందరికీ చెప్పడానికీ రెడీ అవుతున్నారా? అని అనిపిస్తుంది.అసలు విషయం ఏంటంటే, ఒక హీరో, హీరోయిన్ కలిసి సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్‌లో భాగంగా ఎక్కడెక్కడికో వెళ్లడం సర్వసాధారణం. అది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. కానీ, సినిమా షూటింగ్ అయిపోయి, రిలీజ్ తర్వాత కూడా ఇద్దరూ అలాగే తిరుగుతున్నారు. ఇలా ఇద్దరూ కలిసి ఓకే చోటుకి వెళ్తే సామాన్యమైన విషయం కాదని అందరూ అనుకుంటారు కదా.. అయితే, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ జంట విషయంలో ఇదే జరుగుతోంది.

Also Read: Vijay Deverakonda: కొండన్న ఈ మూవీ కూడా పోతే.. ఇంక నువ్వు అండర్ గ్రౌండ్ కే.. విజయ్ ని ఘోరంగా అవమానిస్తున్న ట్రోలర్స్

ఈ హీరో-హీరోయిన్ ఇటీవల ఒక చిత్రంలో కలిసి నటించారు. సినిమా షూటింగ్ అయిపోయి, థియేటర్లలో విడుదలైనా కూడా వీరిద్దరి మధ్య సన్నిహిత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదని టాక్. షూటింగ్ సమయంలో హీరోయిన్‌కి సీన్స్ లేనప్పుడు కూడా, ఈ హీరో కోసం సెట్‌కి వచ్చేదట. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత కూడా వీరిద్దరూ కలిసి డిన్నర్ డేట్‌లు, రెస్టారెంట్లలో సందడి చేస్తూ మీడియా కంటికి కనిపిస్తున్నారు. ఈ జంట చూస్తుంటే, వీరి మధ్య ఏదో జరుగుతోందని మీడియాకి సమాచారం అందుతోంది.

Also Read: KTR vs Ramesh: గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన కవిత.. మళ్లీ తెరపైకి తెచ్చిన ఎంపీ సీఎం రమేష్

అయితే, డేటింగ్ రూమర్స్ బయట గట్టిగా వినిపిస్తున్నప్పటికీ, ఈ జంట మాత్రం తమ సంబంధాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనా, టాలీవుడ్‌లో ఈ ప్రేమ జంట త్వరలోనే తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, ఈ జంట పెళ్లి పీటలెక్కి తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్‌గా మారతారా? లేక, వీరి రిలేషన్ డేటింగ్‌తోనే ముగుస్తుందా? అనేది ఇది త్వరలోనే తెలియనుంది.

Also Read: Harish Rao: బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు