Durga Rao ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Durga Rao: నక్కిలీసు పాటకు మళ్లీ దుమ్ము రేపే స్టెప్స్ వేసిన టిక్ టాక్ దుర్గారావు

Durga Rao: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

Also Read:  Sandhya Sridhar: సంధ్య శ్రీధర్ మామూలోడు కాదు.. హైడ్రా దూకుడుతో బయటకొస్తున్న బాధితులు!

ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా టిక్ టాక్ దుర్గారావు  కి సంబందించిన ఓ  వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఇది చూశాక .. వావ్ .. మనోడికి ఇంత ఊపు ఎక్కడి నుంచి వస్తుందో  అని మీరు  కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ, అతను ఏం చేశాడో ఇక్కడ  తెలుసుకుందాం..

Also Read:  Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఇలా అయిపోయాడేంటి? వీడియో చూసి నెటిజన్స్ షాక్..

టిక్ టాక్ దుర్గా రావు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ యాప్‌తో ఎంత ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. నక్కిలిసు గొలుసు పాటకి డాన్స్ చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ఇదిలా ఉండగా తాజాగా అతనికి సంబందించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. తాజాగా, అతని భార్యతో కలిసి ఓ పెళ్లిలో నక్కిలీసు గొసుసు పాటకి స్టెప్పులు వేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అప్పుడు ఇదే పాటతో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే ఊపుతో అదిరిపోయే స్టెప్పులు వేశాడు.

Also Read:  Solar Pump Sets: పునరుత్పాదక ఇంధన రంగం బలోపేతం.. కేంద్ర మంత్రి తో.. భట్టి విక్రమార్క భేటీ!

దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్  రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. హీరో మళ్లీ వచ్చేశాడు.. అందరూ అయిపోయారు.. ఇక ఇప్పుడూ నువ్వు స్టార్ట్ చేశావా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Akhanda 2 Thaandavam: సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ వస్తోంది.. ఎప్పుడంటే?

Satish death Case: సీఐ మృతి కేసు దర్యాప్తు వేగవంతం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అర్థమైంది ఏంటంటే?

Pawan Kalyan: పైరసీ ముఠా సూత్రధారి ఇమ్మడి రవి అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందనిదే!

Crime News: భార్య తలపై రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. కారణం ఏమిటో తెలుసా?

Royal Enfield Bullet 650: త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్..