Telugu Hero: వామ్మో .. ఆ హీరో రెండో పెళ్లి.. హల్దీ డ్రెస్ లో?
Telugu Hero ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Telugu Hero: రెండో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో.. హల్దీ డ్రెస్ లో ఫొటోస్ వైరల్?

Telugu Hero: ఇటీవలే కాలంలో ఎందరో నటి నటులు ముఖ్యమైన విషయాలను సీక్రెట్ గా దాచేస్తున్నారు. అలా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా దాచి పెడుతూ ఎఫైర్లు నడుపుతున్నారు.  ఇంకొందరు కట్టుకున్న భార్యలకు  విడాకులు ఇచ్చేసి, ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, తాజాగా ఈ యంగ్ హీరోని చూసిన ఎంతోమంది నెటిజన్లు ఆయన రెండో పెళ్లి చేసుకుంటున్నారా.. అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Chandrababu Naidu: ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే.. ఏపీ ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు!

ఇంతకీ, ఆ రెండో పెళ్లి చేసుకుంటున్న హీరో ఎవరయ్యా అంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. మంచి గుర్తింపు పొందిన సుహాస్. ఈ యంగ్ హీరో గురించి ఓ రూమర్ బాగా వినిపిస్తోంది. అయితే, తాజాగా సుహాస్ హాల్ది వేడుకల్లో ఉన్న ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

 

suhas ( Image Source: Twitter)
suhas ( Image Source: Twitter)

Also Read:  Suniel Narang: ‘హరి హర వీరమల్లు’ ఎఫెక్ట్.. టిఎఫ్‌సిసి అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా!

అయితే, ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు సుహాస్ రెండో పెళ్లి ఏమైనా చేసుకోబోతున్నారా.. అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. హల్దీ డ్రెస్సు లో ఫొటోలను చూసిన ఫ్యాన్స్ వామ్మో ఏంటి ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో సుహాస్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ చాలా మంది అనుకుంటున్నారు. అయితే, సినీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం, సుహాస్ రెండో పెళ్లి అయితే చేసుకోవడం లేదని తెలిసింది.

Also Read:  Meghalaya Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలనాలు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉందే!

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..