Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: అఖిల్ కోసం సమంత.. నాగ చైతన్యను కలిసిందా.. పెళ్లికి వచ్చింది నిజమేనా?

Samantha: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, జైనాబ్ రవ్జీ విని పెళ్లి చేసుకున్న విషయం మనకీ తెలిసిందే. ఈ నెల 6, 2025న హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో వీరి పెళ్లి జరిగింది. అయితే, ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే వెళ్ళారు. జైనాబ్‌ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే, ఇన్నేళ్లు ఎవరికీ అనుమానం రాకుండా బాగానే జాగ్రత్త పడ్డాడు. రెండు కుటుంబాల పెద్ద‌ల‌ని ఓప్పించి మరి అఖిల్ ఈ పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాల వారు  చెబుతున్నారు.

Also Read: AICC Meenakshi Natarajan: నియోజకవర్గాల్లో సమన్వయ సమస్య.. మీనాక్షి నటరాజన్ సీరియస్

జూన్ 8 న వారి రిసెప్ష‌న్ ఘనంగా జరిగింది. అఖిల్ పెళ్లికి.. సినీ తారలను పిలవనట్టు ఉన్నారు. రిసెప్ష‌న్ కు అయితే అన్ని సినీ పరిశ్రమల నుంచి సెలబ్రిటీలు హాజరవ్వడంతో సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే, సమంతకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

Also Read: Indiramma houses: ఇండ్లున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు.. కాల్వపల్లి గ్రామస్తుల ఆవేదన

అఖిల్ కోసం అన్ని పక్కన పెట్టి ఈ పెళ్లికి స‌మంత వచ్చిందనే రూమర్ బాగా వినిపిస్తోంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా.. అఖిల్ తో సామ్ మాట్లాడుతూనే ఉంది. వీరి మధ్య స్నేహ బంధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అఖిల్ బర్త్ డే కి సమంత విష్ చేసి, స్టోరీ కూడా పెడుతుంది. ఇలా ఒకసారి కాదు .. ప్రతి పుట్టిన రోజుకి సమంత విషెస్ చెబుతునేమ్ ఉంది. అంతే కాదు, ఒకరి పోస్టులు ఒకరు లైక్ చేయడం కూడా మ‌నం చూశాము. అందు వలనే అఖిల్ పెళ్లికి స‌మంత వ‌చ్చింద‌ని , సమంత కార్ పార్కింగ్ ఏరియా వీడియో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కూడా సంతోష పడుతున్నారు.

Also Read: Indiramma houses: ఇండ్లున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు.. కాల్వపల్లి గ్రామస్తుల ఆవేదన

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు