Samantha: 18 ఏళ్లకే సమంత అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుందా? వెలుగులోకి వస్తున్న సంచలన విషయాల గురించి తెలుసుకుందాం..
‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత, చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటిస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
Also Read: Hyderabad Water Board: జలమండలి స్పెషల్ ఫోకస్.. నీటి చౌర్యం మీటర్ల ట్యాంపరింగ్‌లకు చెక్!
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించకపోయినా, ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె ఎప్పటికీ టాలీవుడ్ లో ఫస్ట్ లిస్ట్ స్టార్ హీరోయిన్‌గానే ఉంటుంది.అయితే, ఈ అందాల తార గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించకపోయినా, ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె ఎప్పటికీ టాలీవుడ్ లో ఫస్ట్ లిస్ట్ స్టార్ హీరోయిన్‌గానే ఉంటుంది.అయితే, ఈ అందాల తార గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అదేంటో ఇక్కడ చూద్దాం..
Also Read: Star Actress: 40 ఏళ్ల వ్యక్తితో ముడిపెట్టి వార్తలు రాశారు.. కన్నీరు పెట్టుకున్న హీరోయిన్?
సమంత తన మొదటి టాటూను 18 ఏళ్ల వయసులోనే వేయించుకుందట. ఆమె ఎవరి పేరుతో టాటూ వేయించుకుంటే ఆ వ్యక్తినే వివాహం చేసుకోవాలని అనుకుందట. అంటే, 18 ఏళ్లకే సమంత పెళ్లి గురించి ఇంతలా ఆలోచించిందా? అయితే ఆమె పెళ్లి చేసుకోవాలనే వ్యక్తితో ఆమె పెళ్లి కుదరలేదు.
అయితే, సామ్ తన మొదటి టాటూ ఎవరి పేరుతో వేయించుకుంది, 18 ఏళ్లలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ వ్యక్తి ఎవరనేది చెప్పలేదు. ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు సమంతపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఐనా నువ్వు మొదటి పెళ్లి వేరే వాళ్ళను చేసుకునే ఉంటావు? నాగచైతన్యను రెండో పెళ్లి చేసుకున్నావ్? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే కదా 18 ఏళ్లలోనే వేరే వ్యక్తి కోసం టాటూ వేయించుకున్నావ్ అంటూ ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.