Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: నాగ చైతన్యను సమంత మర్చిపోలేకపోతోందా? బయట పడిన రహస్యం?

Samantha: సమంత, నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీళ్ళు విడిపోయిన తర్వాత ఎన్నో సందేహాలు? ఎన్నో ప్రశ్నలు? ఇప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు విడిపోయారో సరైన కారణం ఇంత వరకు బయటకు రాలేదు. అయితే, వీరిద్దరూ ఎందుకు విడిపోయారో ఇండస్ట్రీలో కొందరికి తెలుసని అంటున్నారు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. అయితే, తాజాగా సామ్ నాగ చైతన్యకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం ..

Also Read: RK Roja: సీఎం చంద్రబాబు, హోం మంత్రిపై రోజా తీవ్ర వ్యాఖ్యలు.. రియాక్షన్ ఉంటుందా?

సమంత ఆ టాటూను ఎందుకు ఉంచుకుంది? 

వీళ్ళు విడిపోయినా కూడా వీరిద్దరి మీద న్యూస్ లు మాత్రం ఆగడం లేదు. అవి రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక తాజాగా సమంత టాటూ గురించి నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే, మ్యాగజైన్ కోసం ఫొటో ఘాట్ చేసిన ఫొటోల్లో మేకప్‌తో.. తన టాటూని సమంత బాగానే కవర్ చేసింది. దీంతో, అప్పుడు అందరూ మర్చిపోయిందనే అనుకున్నారు. అయితే, ఇప్పుడు మళ్లీ బయట పడటంతో ఆడియెన్స్ కు లేని పోని సందేహాలు వస్తున్నాయి. తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ జిమ్ కు వెళ్తున్న సమయంలో సమంత నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిలో ఆమె మెడ వెనక ‘వైఎంసీ’ టాటూ కనిపించింది. నాగ చైతన్య జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేకపోతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: BJP MLA Suryanarayana: బీసీ రిజర్వేషన్లు తేలాకే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలి.. బీజేపీ ఎమ్మెల్యే

కొత్త రూమర్ వైరల్ 

సామ్, చైతూకి సంబందించిన ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి.  తెలిసిన సమాచారం ప్రకారం నాగచైతన్య సమంతకు డివోర్స్ ఇవ్వక ముందే శోభితను బయట కలిసేవాడట. అంతక ముందు నుంచే వీరు ఎఫైర్ నడిపించారని చెబుతున్నారు. కానీ, మన వరకు వచ్చిన సమాచారం మాత్రం సామ్ తో విడాకులు అయ్యాక శోభిత కలసిందని అంటున్నారు. అయితే, ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!