Prabhas ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Prabhas: వామ్మో ఏంటి ఇది.. ప్రభాస్, బబ్లూ పృథ్వీరాజ్‌ సాంగ్ ని కాపీ కొట్టాడా?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీ తర్వాత డార్లింగ్ కెరియర్ మొత్తం మారిపోయింది. చిన్న సినిమాని కూడా వంద కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్నాడు. అయితే, ఈ హీరో కెరియర్లో ఛత్రపతి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు, ఈ చిత్రానికి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: YouTuber Jyothi malhotra: జ్యోతి మల్హోత్రా డైరీలో షాకింగ్ నిజాలు.. స్పై మూవీని తలదన్నేలా కోడింగ్ భాష!

రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే, ఈ మూవీలోని ఓ పాటను కాపీ కొట్టారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ పాట ఏదో కాదు.. గుండు సూది సాంగ్. దీని ఒరిజినల్ పాట బబ్లూ పృథ్వీరాజ్‌ మూవీలోని అమ్మ తోడు నుంచి తీసుకున్నారని అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దీన్ని నమ్మలేకపోతున్నారు.

Also Read: Seethaka on Harish Rao: బహిరంగ లేఖలు రాయడం మాని ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి.. హ‌రీష్ రావుపై మంత్రి సీతక్క ఫైర్!

అందరికీ చెబుతారు కానీ, కీరవాణి కూడా కాపీ కొట్టాడా? వామ్మో ఇంకా ఇలా ఎన్ని ఉన్నాయి. ఇప్పటికే చాలా చూశాము. ఇంకొందరు ఆ పాట కూడా కీరవాణిదే .. ఆయన పాట ఆయన కాపీ కొట్టుకుంటే.. మీకెందుకు అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ పాట అంతక ముందు ఫేమస్ అవ్వలేదని మళ్లీ ఛత్రపతి మూవీలో పెట్టుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు.. కేసీఆర్, హరీష్ రావును విచారించే అవకాశం?

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?