Naresh ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Naresh: సీరియల్ నటితో స్టెప్పులేసిన నరేష్ .. వైరల్ అవుతున్న వీడియో

Naresh: స్టార్ హీరో శర్వానంద్(Sharwanand) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ” నారి నారి నడుమ మురారి ” (Nari Nari Naduma Murari) అనే కొత్త చిత్రంతో మన ముందుకు రానున్నారు. నందమూరి బాలకృష్ణ(Balakrishna) హిట్ మూవీ టైటిల్ తో వస్తున్నారు. చిత్రాన్ని రామ్ అబ్బరాజు(Ram Abbaraju) తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ మూవీలో సంయుక్త మీనన్(Samyuktha Menon), సాక్షి వైద్య కథానాయికలగా నటిస్తున్నారు. అయితే, ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పతాకం పై అనిల్ సుంకర రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇప్పటికే ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Also Read: Venkaiah Naidu: బూతులు మాట్లాడే వారికి బుద్ధి చెప్పారు.. వెంకయ్య నాయుడు కామెంట్స్

ఇక, ఇటీవల రిలీజైన దర్శనమే మెలోడీ సాంగ్ సినీ లవర్స్ ను కట్టి పడేస్తుంది.  తాజాగా, ఈ పాటకు టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, సీరియల్ సిరిహనుమంతుతో కలిసి స్టెప్పులేశారు. ” దర్శనమే మధుర క్షణమే.. ప్రతినిమిషం పరవశమే ” అనే లిరిక్స్‌కు వీరిద్దరూ డ్యాన్స్ వేశారు.

Also Read:  Horror Thriller: అమ్మాయిల హాస్టల్లో దెయ్యాలు, అతీత శక్తులు.. వణుకుపుట్టించే ట్విస్టులతో.. ఎక్కడ చూడొచ్చంటే?

పట్టు పంచెలో నరేష్ మెరిసిపోతున్నాడు.. సిరి పట్టు చీరలో కనిపించి అందర్ని ఆకట్టుకుంది. అయితే, వీడియో చివర్లో ఇద్దరూ హాగ్ చేసుకుని మరీ డ్యాన్స్ చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేసి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ”  హీరోగా కూడా ట్రై చేయండి .. డ్యాన్స్ బాగా చేస్తున్నారంటూ “ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  Miss World Contest 2025: అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతున్న మిస్ వరల్డ్ పోటీలు.. మే 14న వరంగల్ టూర్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు