Abhishek Bachchan: ఆ హీరోయిన్ తో అభిషేక్ రెండో పెళ్లి ఫిక్స్?
Abhishek Bachchan ( Image source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Abhishek Bachchan: ఐశ్వర్యతో పెళ్లి బ్రేకప్.. ఆ హీరోయిన్ తో అభిషేక్ బచ్చన్ రెండో పెళ్లి ఫిక్స్?

Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ న‌ట వార‌సుడుగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అభిషేక్, తండ్రి సపోర్ట్ లేకుండా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే, గత కొంత కాలం నుంచి వీరిద్దరూ ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది.

Also Read: BRS on Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం.. ప్రశ్నించే గొంతును అణిచివేస్తారా.. బీఆర్ఎస్ ఫైర్

సీనియర్ హీరోయిన్ తో అభిషేక్ బచ్చన్ రెండో పెళ్లి? 

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ఎక్కడైనా కనిపించినా కూడా రక రకాల రూమర్లు క్రియోట్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయని నెటిజన్లు లేని పోని పుకార్లు పుట్టిస్తున్నారు.అయితే, తాజాగా అభిషేక్ బచ్చన్ పెట్టిన ఓ పోస్ట్ ఐశ్వర్యా రాయ్ కు విడాకుల ఇస్తున్నడంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ ఇంకో హీరోయిన్ తో పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని, వాళ్ళ ఫ్యామిలీ కూడా వీరి వివాహాన్ని ఒప్పుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Also Read: Maneru River: ‘మానేరు’ అవినీతిపై విచారణ చేపట్టాలని.. సీఎంను కోరిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

సడెన్ గా అభిషేక్ ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టాడు? 

రెండు రోజుల క్రితం అన్ని వదిలేసి దూరంగా ఉండాలనిపిస్తోదంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. సోషల్ మీడియాకి దూరంగా ఉండే  అభిషేక్..  ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అభిషేక్ పెట్టిన పోస్టులో కొన్ని రోజులు అన్నింటికి ..  దూరంగా ఉండాలనుకుంటున్నా.. ముఖ్యంగా జనాలకు దూరంగా ఉంటూ నాకు నేను దగ్గరగా ఉండాలనుకుంటున్నాను.. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను సంపాదించింది మొత్తం ఇచ్చేశా.. ఇప్పుడు నాతో నేను మాత్రమే ఉండాలనుకుంటున్నా.. దాని కోసం నా సమయం నాకే కావాలంటూ పోస్టును కూడా పెట్టాడు.

Also Read: Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..