OTT Releases: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఇవే
Ott ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

OTT Releases: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే (డిసెంబర్ 08 నుండి డిసెంబర్14, 2025)

OTT Releases: ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి వారం Netflix, Prime Video, JioHotstar, ZEE5, Lionsgate Play వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్‌లు వివిధ జానర్లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కామెడీ నుంచి యాక్షన్ వరకూ, హారర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు, అలాగే కొత్తరకం డాక్యుమెంటరీలు, బయోపిక్స్‌తో ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా విభిన్న కంటెంట్‌ను అందిస్తున్నాయి.

అంతేకాకుండా, ఇటీవల ఓటీటీ విడుదలలపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. థియేటర్లకు వెళ్లే సమయం లేకపోయినా, ఇంట్లోనే ఉన్నత ప్రమాణాలతో రూపొందించిన సినిమాలను, వెబ్ సిరీస్ లను సులభంగా ఇంట్లోనే చూసే అవకాశాన్ని ఇవి అందిస్తున్నాయి. దీంతో ప్రతి వారం ఏ సినిమాలు వస్తున్నాయనే విషయంపై ప్రేక్షకులు చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. విభిన్న కథలు, తారాగణాలు, కొత్త థీమ్స్‌తో రూపొందిన ఈ తాజా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. అలా ఈ వారం డిసెంబర్ 08 నుండి 14, 2025 వరకు ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ డిసెంబర్ 9 సోనీ LIV OTTplay ప్రీమియం లో స్ట్రీమ్ కానుంది.

పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్ సీజన్ 2 డిసెంబర్ 10 జియో హాట్‌స్టార్ (OTTplay ప్రీమియం) లో స్ట్రీమ్ కానుంది.

సైమన్ కోవెల్: ది నెక్స్ట్ యాక్ట్ డిసెంబర్ 10 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

సూపర్‌మ్యాన్ డిసెంబర్ 11 జియో హాట్‌స్టార్ (OTTplay ప్రీమియం) లో స్ట్రీమ్ కానుంది.

Also Read: Illegal Registrations: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. రిజిస్ట్రేషన్ చేయాలంటే చేతులు తడపాల్సిందే.. లేదంటే ముప్పు తిప్పలు

మ్యాన్ vs బేబీ డిసెంబర్ 11 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

3 రోజెస్ సీజన్ 2 డిసెంబర్ 12 ఆహా (OTTplay ప్రీమియం) లో కానుంది.

F1 డిసెంబర్ 12 ఆపిల్ టీవీ లో స్ట్రీమ్ కానుంది.

కేసరియా@100 డిసెంబర్ 12 ZEE5 (OTTplay ప్రీమియం) లో స్ట్రీమ్ కానుంది.

సాలి మొహబ్బత్ డిసెంబర్ 12 ZEE5 (OTTప్లే ప్రీమియం) లో కానుంది.

Also Read: Chenjarl Sarpanch Election: చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా.. మహిళా సర్పంచ్ అభ్యర్థి ఛాలెంజ్ ఇదే

సింగిల్ పాపా డిసెంబర్ 12 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

టేలర్ స్విఫ్ట్: ఒక యుగం ముగింపు డిసెంబర్ 12 జియోహాట్‌స్టార్ (OTTplay ప్రీమియం) లో స్ట్రీమ్ కానుంది.

టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్ – ది ఫైనల్ షో డిసెంబర్ 12 జియోహాట్‌స్టార్ (OTTplay ప్రీమియం) లో స్ట్రీమ్ కానుంది.

ది గ్రేట్ షంసుద్దీన్ ఫ్యామిలీ డిసెంబర్ 12 జియోహాట్‌స్టార్ (OTTplay ప్రీమియం) లో స్ట్రీమ్ కానుంది.

వేక్ అప్ డెడ్ మ్యాన్: ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ డిసెంబర్ 12 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Also Read: Akhanda Delay: ‘అఖండ 2’ ఆలస్యంపై క్లారిటీ ఇచ్చిన విశ్వ ప్రసాద్.. తన సినిమా ‘ది రాజాసాబ్’ గురించి ఏం చెప్పారంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?