Sreeleela: సోషల్ మీడియాలో గత కొద్దీ రోజుల నుంచి శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, ఇలాంటి రుమార్లు సోషల్ మీడియాలో ఎలా వస్తాయో మనకీ తెలిసిందే. ఇద్దరూ స్టార్లు ఒక దగ్గర ఉంటే చాలు.. వారి మధ్య ఏదో జరుగుతుందంటూ వార్తలు రాస్తారు. వాస్తవానికి వారు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్న లవర్స్ కాబట్టి బయటకు వెళ్లారనే టాక్ వైరల్ చేస్తారు.
Also Read: Asifabad Tigers: పులుల ఆవాసానికి కేరాఫ్‌గా ఆసిఫాబాద్ జిల్లా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
ఇదిలా ఉండగా, శ్రీలీల కార్తీక్ ఆర్యన్ ఇద్దరూ లవర్స్ అని, ఇక ఈ విషయాన్ని కార్తీక్ ఆర్యన్ తల్లి కూడా చెప్పిందని అప్పట్లో ఓ వార్త తెగ వైరల్ అయింది. అంతే కాదు, ఆమె ఓ ఇంటర్వ్యూలో తన ఇంటికి డాక్టర్ చదివిన అమ్మాయి కోడలిగా వస్తే బావుండని ఇన్ డైరెక్ట్ గా ఇలా హింట్ ఇచ్చిందా అని చాలా మంది వార్తలు రాశారు. ఈ క్రమంలోనే తాజాగా కార్తిక్ ఆర్యన్, శ్రీలీలకు బిగ్ షాక్ ఇస్తూ .. కొత్త హీరోయిన్ తో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అంటూ పోస్ట్ పెట్టాడు.
Also Read: Virat Kohli: ఏడ్చేసిన విరాట్ కోహ్లి.. ఇన్నేళ్ళు ఎంత బాధను దాచుకున్నవయ్యా.. అంటూ నెటిజన్ల కామెంట్స్
తాజాగా, తన సోషల్ మీడియా ఖాతాలో అనన్య పాండే ఫోటో షేర్ చేస్తూ.. పాస్పోర్ట్ ను మధ్యలో పెట్టి ముద్దు పెడుతున్న ఫోటోను అప్లోడ్ చేశాడు. దీనికి, మరోసారి ప్రయాణం చేయబోతున్నామంటూ అంటూ కార్తీక్ ఆర్యన్ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, దీనిపై రియాక్ట్ అయిన నెటిజెన్స్ శ్రీలీలను వదిలేస్తున్నారా? మళ్ళీ ఈమెతో ఏంటి కొత్త రిలేషన్? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.