India Won: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భారత్..
Celebrities on India Victory
ఎంటర్‌టైన్‌మెంట్

India Won: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భారత్.. సెలబ్రిటీల రియాక్షన్ చూశారా!

India Won: ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా, మధ్యలో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. దీంతో అంతా చివరికి విజయం ఎవరిని వరిస్తుందని ఎంతో ఉత్కంఠగా టీవీల ముందు అతుక్కుపోయారు. ఫైనల్‌గా భారత్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుని, ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌ని తిలకించిన పలువురు సెలబ్రిటీలు టీమ్ ఇండియా జయహో అంటూ వారి సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గోపీచంద్ మలినేని, హీరోయిన్ సంయుక్త వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు.

Also Read- Sankranthiki Vasthunam: మరో 300 కొట్టిన వెంకీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్

ఇవి కూడా చదవండి:
Chiranjeevi: నా డ్యాన్స్‌కు బీజం పడింది అక్కడే.. ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్

Samyuktha: లైంగిక వేధింపులపై సంయుక్త వినూత్నమైన ప్రయత్నం

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..