Sreeleela ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Sreeleela: పెళ్లి తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తా.. వైరల్ అవుతున్న శ్రీలీల బోల్డ్ కామెంట్స్

Sreeleela: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించిన శ్రీలీల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన మూవీ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటోంది. ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీలీల తన వ్యక్తిగత విలువలు, ప్రొఫెషనల్ కెరీర్ మధ్య స్పష్టమైన క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తుంది.

“నా సినిమాలు మా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలి కానీ, వారు నా గురించి కలిసి డిస్కస్ చేసే విధంగా ఉండకూడదు. అని ఆమె స్ట్రాంగ్‌గా చెప్పింది. ఆమె ఇటీవలే ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. పచ్చిగా చెప్పాలంటే బోల్డ్ గా మాట్లాడింది.

Also Read: Alcohol Addiction: ఆకలితో ఉన్నప్పుడు బాటిల్స్ మీద బాటిల్స్ మద్యం సేవిస్తున్నారా.. బయట పడ్డ షాకింగ్ నిజాలు

ఆమె ఏం చెప్పదంటే, “మా ఇంట్లో ఎప్పుడు బోల్డ్ సీన్స్ గురించి పని కట్టుకుని మాట్లాడుకోం. అందుకే నా మూవీ రోల్స్ కూడా ఫ్యామిలీకి కంఫర్టబుల్‌గా ఉండేలా ఎంచుకుంటాను.” ఇప్పుడు ఎలా అయితే చేశానో.. పెళ్లి తర్వాత కూడా ఇలాంటి రూల్స్ నే ఫాలో అవుతానని అవుతానని బలంగా చెప్పింది. నేను చేసే సినిమాలు హిట్ అవ్వొచ్చు? ఫ్లాప్ అవొచ్చు ? అలా అని సినిమాలు ఆపడం మానలేను కదా. తన సినిమాలను కుటుంబ సభ్యులు గర్వంగా చూడాలన్నదే.. తన మెయిన్ గోల్ అని క్లియర్‌గా చెప్పుకొచ్చింది.

Also Read: Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

ఈ కామెంట్స్ శ్రీలీల తన సినిమా ఎంపికలో ఎంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుందో తెలుస్తుంది. ఈ జనరేషన్ హీరోయిన్స్‌లో ఫ్యామిలీ విలువలను కాపాడుకుంటూ, సక్సెస్‌ఫుల్ కెరీర్‌ని కొనసాగించడం రేర్. తన పనిలో లిమిట్స్ సెట్ చేసుకోవడం, కుటుంబ గౌరవాన్ని ఉన్నతంగా ఉంచడం ఆమెకు స్పెషల్ రెస్పెక్ట్ తెచ్చిపెట్టింది. ఈ డిసిప్లిన్, ఫోకస్ ఆమెను మరిన్ని ఎత్తులకు తీసుకెళ్తాయని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు.

Also Read: Seethakka: ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులు ఇచ్చాం.. పదేళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం : మంత్రి సీతక్క 

Just In

01

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?

Telangana Handloom Crisis: 12 ఏళ్లుగా నేతన్నల నెత్తిన పాలకవర్గాల పిడుగు! పుష్కర కాలంగా ఇన్‌‌ఛార్జ్‌ల అరాచకం!

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ