Tabu: ఏంటి టబు ఇన్ని రోజులైనా పెళ్లి చేసుకోకపోవడానికి ఆ ఒక్కటే కారణమా.. 16 ఏళ్ల వయసులోనే ఆ హీరో చేసిన పనికి టబు ఇప్పటికి కుంగి కృషించిపోతోందా.. ఆ హీరో చేసిన పని వల్లే టబు పెళ్లికి దూరంగా ఉందా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. టబు అక్క ఫర్నాజ్ కూడా ఇండస్ట్రీలో హీరోయినే. అయితే ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ గతంలో కొంతమంది హీరోలతో కలిసి నటించింది.
Also Read: RK Sagar: త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’
టబు సిస్టర్ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కలిసిన నటించిన దిల్జాల మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాలో నటించిన వాళ్లందరికీ జాకి ష్రాఫ్ పెద్ద పార్టీ ఇచ్చారట.అయితే, ఈ పార్టీకి ఫర్నాజ్ తన సిస్టర్ అయినటువంటి టబుని కూడా తీసుకువచ్చిందట.ఇక ఆ సమయంలో టబు ఏజ్ కేవలం 16 ఏళ్లు మాత్రమే. అయితే, ఆ పార్టీ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఓ పెద్ద నటుడు టబుకి ముద్దు పెట్టబోయారట.
Also Read: Samantha:18 ఏళ్ల వయస్సులోనే అతనితో సమంత మొదటి పెళ్లి? .. నాగచైతన్యను రెండో పెళ్లి చేసుకుందా?
ఎన్ని సార్లు అవాయిడ్ చేసిన అతను మీది మీదకి రావడంతో, అతన్ని అడ్డుకోవడంతో పెద్ద గొడవ జరిగిందట. అలాగే, అతని వికృత చర్యలను టబు సిస్టర్ కూడా పెద్ద గొడవ చేసిందట. ఆ తర్వాత పార్టీ నుండి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారట.
Also Read: Fish Venkat Wife on Prabhas: ప్రభాస్ పైసా ఇవ్వలే.. అంతా ఫేక్ న్యూస్.. ఫిష్ వెంకట్ భార్య!