Kota And Naga Babu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kota And Naga Babu: ఎప్పుడు ఉంటాడో.. ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు దారుణంగా అవమానించిన నాగ బాబు

Kota And Naga Babu: టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో వందలాది చిత్రాల్లో మెరిసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇంటికే పరిమితమై, సినిమాలకు దూరమైన ఆయన 750కి పైగా చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన చేసిన సినిమాల్లో హిట్స్ ఎక్కువ ఉన్నాయి.

Also Read: Kota Srinivas Rao Death: కోట శ్రీనివాసరావు మృతికి వాళ్లే కారణమా? అవకాశాలు అడిగినా ఇవ్వలేదా?

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన కోట మరణం సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నాయకులు, రాజకీయ వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: AP Deputy CM Pawan: కోట శ్రీనువాసరావు మరణ వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యా.. పవన్ కళ్యాణ్

కోట శ్రీనువాసరావును, నాగ బాబు అంతలా అవమానించారా?

అయితే, తాజాగా ఆయనకి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మెగా బ్రదర్ నాగ బాబు కోట శ్రీనువాసరావును దారుణంగా అవమానించి మాట్లాడారు. కోటా శ్రీనువాసరావు, బాబు మోహన్ కంటే పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళు ఎందుకు జలస్ గా ఫీల్ అవుతున్నారు. అనకూడదులే కానీ, కోట శ్రీనువాసరావు ఎప్పుడు ఉంటారో ? ఎప్పుడు ఊడిపోతారో తెలియదు. వీళ్ళకి ఇంత ఈగో ఎందుకు ? అతని వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదు. మీరు చెబుతున్నందుకు కాదు.. అతని మాటలు విని విని విసుగు, చిరాకు వస్తుంది నాకు నాగ బాబు ఫైర్ అయ్యారు.

Also Read: YSRCP: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీని వీడటంపై ధర్మాన ఫుల్ క్లారిటీ.. మనసులో మాట బయటికొచ్చిందే!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?