Monalisa( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Monalisa: గుడ్ న్యూస్.. అతనితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న కుంభమేళ మోనాలిసా

 Monalisa: మహా కుంభమేళాతో ఫేమస్ అయిన మోనాలిసా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా ఈ తేనె కళ్ళ సుందరికి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Chiranjeevi: షూటింగ్ గ్యాప్ లో శ్రీదేవి, నేను ఆ ఆట ఆడేవాళ్ళం.. మధ్యలో డిస్టర్బ్ చేసేవాళ్ళు..

త్వరలో ఓ ప్రైవేట్ సాంగ్ లో మోనాలిసా మెరవనుంది. యాక్టర్ ఉత్కర్ష సింగ్ తో కలిసి చిందులు వేయబోతుంది. అంతే కాదు, దీనికి సంబందించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని టాక్ నడుస్తోంది. ఒక్క రాత్రి లోనే ఆమె లైఫ్ మొత్తం మారిపోయింది. ఎవరికి ఇంత అదృష్టం ఉండదు. తక్కువ సమయంలోనే ఆమె సినిమాల్లోకి అడుగు పెడుతుందని ఎవరూ అనుకోలేదు. అవకాశం కూడా ఆమెను వెతుక్కుంటూ వెళ్ళింది. ఇంతక ముందు ఈ భామకి బాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. అది మధ్యలోనే ఆగిపోవడంతో ఈమె కనపడకుండా పోయింది. మళ్లీ, ఈ పాటతో మన ముందుకొచ్చింది. మరి, ఇప్పటికైనా ఆమె తెర మీద కనిపిస్తుందో ? లేదో చూడాల్సి ఉంది.

Also Read: HPCL Recruitment 2025: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్  అదృష్టం అంటే నీదే.. పూసలు అమ్ముకునే రేంజ్ నుంచి ఈ రోజూ సినిమాల్లోకి అడుగు పెట్టేశావ్.. అంటూ కొందరు అంటున్నారు. మరి కొందరు,  పాటలు, డ్యాన్స్ లు వేస్తే వేశావు గాని, నీ పని నువ్వు చేసుకో అమ్మా .. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకు అంటూ సలహా ఇస్తున్నారు. ఇంకొందరు ఇప్పటి వరకు అందరివి చూసాము, ఇంకా నీది ఒక్కదానిదే మిగిలింది. నీ చిందులు కూడా చూస్తాము , తొందరగా రిలీజ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Janulyri : జాను లిరీతో బ్రేకప్ అయ్యాక 24 గంటలు అలా చేసే వాడ్ని.. చనిపోదామనుకున్నా.. డాన్సర్ టోనీ

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!