bigg bosss ( Imagre Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: భరణి కోసం దివ్య.. శ్రీజ సోలో ఫైట్.. బిగ్ బాస్ భలే టాస్క్ పెట్టారుగా!

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ సీజన్​ 9 ఈ సారి ఎవరి ఊహకి అందడం లేదు. అయితే, ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగిన విషయం అందరికి తెలిసిందే. ఈ వారం మాధురి, రీతూ చౌదరి, తనూజ, కల్యాణ్, డిమోన్ పవన్, సంజన, రాము, గౌరవ్ నామినేషన్స్​లో ఉన్నారు. అయితే, ఈ నామినేషన్స్ అయి పోయాక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్​లో ఒకరు మళ్లీ వస్తారని చెప్పాడు. దానిలో భాగంగానే ” ఇంటిలో ఉండే హౌస్ మేట్ గా అవకాశం” శ్రీజ, భరణీ ఇద్దరికి ఇచ్చారు.

Also Read: Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

ఇక ఈ నేపథ్యంలోనే వారికీ టాస్క్​లు పెట్టి.. వాళ్లలో ఒక్కర్ని మాత్రమే ఇంటిలో ఉండే అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్. తాజాగా విడుదలైన డే 53కు సంబంధించిన మొదటి ప్రోమోలో హౌస్​ మేట్స్​ లో భరణి, శ్రీజ మధ్య ఒక టాస్క్ జరిగింది. మరి, ఈ టాస్క్​లో ఎవరు గెలిచారు? ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: CM Revanth Reddy: నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

బిగ్ బాస్ ఇంట్లో టాస్క్​లు ఆడినప్పుడు ఎవరో ఒకరు గాయాల పాలవ్వడం పక్కా. అలాగే శ్రీజ, భరణి గేమ్ టాస్క్ లో రెండో రౌండ్​ మొదలైంది. దీంతో, ఇమ్మానుయేల్ తరఫున రాము బరిలోకి దిగాడు. ఈ టాస్క్​లో డీమాన్​ – భరణి మధ్య గట్టి పోటీనే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కూడా పూల్​లో పడిపోయారు. దీంతో, భరణికి బాగా గాయాలయ్యాయి. ఇంక అతన్ని మెడికల్ రూమ్​కి తీసుకెళ్లి టెస్ట్ లు చేశారు. పడుకుని లేచేటప్పుడు అతను సరిగా లేవ లేకపోవడంతో భరణిని హాస్పిటల్​కి  తీసుకెళ్ళారు.

Also Read: Seethakka: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం : మంత్రి సీతక్క

ఇక నేడు రిలీజ్ అయినా ప్రోమోలో భరణి కోసం దివ్య  పోటీలో దిగింది.  శ్రీజ మాత్రం సోలోగా ఫైట్ చేస్తుంది.  నెటిజన్స్  కూడా బిగ్ బాస్ భలే టాస్క్ పెట్టారుగా అంటూ  కామెంట్స్  చేస్తున్నారు.

 

Just In

01

Mahabubabad Shocking: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బతికుండగానే మార్చురీకి పేషెంట్.. రాత్రంతా శవాల మధ్యనే

IRCTC News: రైల్వే ప్యాసింజర్లూ బీ అలర్ట్.. ఆ రోజు నిలిచిపోనున్న ఐఆర్‌సీటీసీ సేవలు!

Book My Show: ‘బాహుబలి ది ఎపిక్’తో మాస్ మహారాజాకు దెబ్బపడేలానే ఉందిగా..

Congress vs BJP: అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్

Huzurabad: బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం.. డీబీఎల్ కంపెనీపై సింగపూర్ రైతుల ఆగ్రహం!