ananya-nagella( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Ananya Nagalla: ప్రేమలో అనన్య నాగళ్ల.. ఏకంగా లాంగ్‌టెర్మ్ రిలేషన్‌షిప్ అంట, ఎవరితోనంటే?

Ananya Nagalla: ‘మల్లేశం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనన్యా నాగళ్ల ‘వకీల్ సాబ్’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తొంది. ఏకంగా లాంగ్ రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ ఒక రీల్ పెట్టింది. దీనిని చూసిన అనన్యా ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. కుర్రాళ్ళ కలల సుందరి ఎవరితోనో రిలేషన్ లో ఉందని తెలియగానే వారి గుండెలు జారిపోయాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె పెట్టిన లాంగెటెర్మి రిలేషన షిప్ ఎవరితో అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అది ఎవరితో అన్నది తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఉత్సాహ పడుతున్నారు. దీనిని చూసిన కొందరు అభిమానులు మీరు చాల క్యూట్, స్వీట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read also-Upendra re release: కల్ట్ క్లాసిక్ ‘ఉపేంద్ర’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే..

నేను రిలేషన్ షిప్ లో ఉన్నాను అంటూ పెట్టిన రీల్ కు లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్స్ వచ్చాయి. కొందరు అభిమానులు ఆమె రిలేషన్ గురించి ఆరా తీస్తులటే, మరికొందరు.. ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నది దోశతో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె చేసిన ఈ రీల్ మొత్తం దోశ చుట్టూ తిరుగుతుండటంతో ఇందంతా దోశ కోసమే అని అంటున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఆమె ఎవరి కోసమే పెట్టిందంటూ రిప్లే ఇస్తున్నారు. ఆమె ఇప్పటికే ఇద్దరితో బ్రేకప్ చెప్పానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చాలా రోజలు సమాజానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, వాటి నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టిందని తెలిపారు. ఇది కాకుండా ఆమెకు సినీ నిర్మాతతో, ఓ ప్రముఖ వ్యాపార్ వేత్తతో, దర్శకుడితో సంబంధాలు ఉన్నాయంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై ఎప్పుడూ ఆమె స్పందించలేదు.

Read also-Dude trailer out: ‘డ్యూడ్’.. ట్రైలర్ వచ్చేసింది.. చూసేయండి మరి..

రీల్‌లో అనన్య, ఒక బిజీ ఫుడ్ స్ట్రీట్ లేదా క్యాజువల్ డైనింగ్ స్పాట్‌లో కనిపిస్తోంది. ఆమె హ్యాండ్‌లో హాట్ డోసా, సైడ్‌లో సాంబార్, చట్నీలు అరేంజ్ చేసి ఉంటాయి. రీల్ మొదట్లో అనన్య, డోసాను కట్ చేస్తూ, మొహంలో ఆనందం కనిపించేలా చూస్తూ “ఎనీ దోశ లవర్స్??” అని అడుగుతుంది. తర్వాత, మొదటి బైట్ తీసుకుని, కళ్లు మూసుకుని ఎంజాయ్ చేస్తూ రియాక్షన్ ఇస్తుంది. మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫన్ బీట్‌తో రన్ అవుతుంది. ఈ షార్ట్ వీడియో అనన్య ఫుడీ సైడ్‌ను షోకేస్ చేస్తూ, ఫ్యాన్స్‌ను కూడా డోశ క్రేవింగ్‌లో పడేస్తుంది. ఈ రీల్, ఆమె ఫ్యాన్ బేస్‌ను మరింత ఎంగేజ్ చేస్తోంది. ఆమె సరదాగా చేసిన రీల్ ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?