Aamir Khan Film ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Aamir Khan Film: చిక్కుల్లో అమీర్ ఖాన్ ‘సితారే జమీన్‌ పర్’ చిత్రం.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Aamir Khan Film: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అగ్ర స్థానంలో ఉన్న ఈ హీరో గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మూడేళ్ల నుంచి వెండితెరపై ఆయన బొమ్మ కూడా పడలేదు. 2022 లో ‘లాల్ సింగ్ చద్ధా’ చిత్రంతో ఆయన ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అయితే, ఈ మూవీ మినిమమ్ కలెక్షన్స్ కూడా వసూలు చేయలేకపోయింది. ఇక తాజాగా 2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘సితారే జమీన్‌ పర్’(Sitaare Zameen Par) చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. మంగళవారం ఈ మూవీకి సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయింది.

Also Read: Sudigali Sudheer: అదిరిపోయే న్యూస్ చెప్పిన సుధీర్ ఫ్యామిలీ.. త్వరలో మనకి పరిచయం చేయబోతున్నాడా?

అయితే, ట్రైలర్ రిలీజైన కొద్దీ గంటల్లోనే ఈ చిత్రం చిక్కుల్లో పడింది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ.. నెటిజన్లు మూవీ టీం పై ఫైర్ అవుతున్నారు. అంతే కాదు ‘BoycottSitaareZameenPar’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం, టర్కీపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శత్రుదేశంతో చేతులు కలిపిన టర్కీ నుంచి వచ్చే దిగమతులను మన దేశం నిషేధించింది.

Also Read: Samantha: దాని వలనే నా లైఫ్ నాశనమైంది.. చచ్చిపోదామనుకున్నా.. సమంత సంచలన కామెంట్స్

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు