Kamareddy: ఓ మహిళతో ఎస్సై రాసలీలలు..
Kamareddy (imagecredit:canva)
క్రైమ్

Kamareddy: ఓ మహిళతో ఎస్సై రాసలీలలు.. పట్టు బట్తిన కాలనీ వాసులు.. ఆపై

కామారెడ్డి స్వేచ్ఛ: Kamareddy: అతడు ఒక బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి కామారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో సానిటరీ ఎస్సై గా పని చేస్తున్న ఓ అధికారి కొద్ది నెలలుగా ఓ మహిళతో చనువుగా ఉండడం కాళినివాసులు జీర్ణించుకోలేకపోయారు. బాధ్యత గల ఉద్యోగి విధులు మరిచి ఇష్టారాజ్యంగా కాలనీలో మహిళతో అసభ్యకరంగా రోజు ఉండడం ఖాళినివాసులు ఒకసారి పట్టుకొని ఆ గ్రామ వ్యక్తం చేశారు.

అతడు సదర్ మహిళను సిద్దిపేట నుండి తీసుకొచ్చేవాడని అంటున్నారు కాలనీ వాసులు. సానిటరీ ఎస్సైగా పనిచేస్తున్న నగేష్ గౌడ్ చెడ్డ పనుల వలన అతన్ని ఎక్కడ ఉద్యోగం చేసినా వివాద స్పందనంగా మారుతున్నారు. గతంలో కూడా వేములవాడలో పని చేసి సస్పెండ్ అయ్యాడు. అయితే వివరాలలోకి వెళితే ఎస్ఐ నాగేష్ కామారెడ్డికి బదిలీలో వచ్చి నాల్గు నెలలు అవుతుంది. నాలుగు నెలల నుండి కూడా విధులకు సరిగ్గా హాజరు కాడు.

Also Read: Urinary Problems: రాత్రుళ్ళు పదే పదే మూత్రానికి వెళ్తున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే?

వచ్చాడా వస్తె మందు మగువా కావలి మనోడికి. విద్యానగర్ కాలనీలో ఓ రూమ్ అద్దెకు తీసుకొని ఈ మధ్య కాలంలో అక్కడే వస్తు పోతుంటాడు. అదే కాలనీలో ఉండే కొంతమంది ఎస్ఐ నాగేష్ బాగోతాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఇంకేం సార్ గారు పిచ్చి ఎంజాయ్ చేస్తూ మగువాతో పట్టుబడ్డాడు. మీడియా పలకరించగా నా ఫ్యామిలీ అంటూ బుకాయిస్తున్నాడు.

ఈ మధ్యకాలంలోనే నాగేష్ ప్రవర్తన బాగాలేక ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. బాధ్యతగల వృత్తిలో ఉండి ఇదేం పని అని కాలనీ వాళ్ళు వాపోతున్నారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కూడా కొందరు సానిటరీ ఇన్స్పెక్టర్ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు ఇలాంటి అధికారులపై దృష్టి పెట్టి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రతిరోజు కాలనీలో విసుగు తెచ్చేలా వ్యవహరించడం సిగ్గుచేటుగా తలపిస్తున్నట్లు కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: vishakha: ఆహా.. ఇది కదా పోలీస్ అంటే.. వీరు చేసిన పనికి సెల్యూట్!

Just In

01

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి