Crime News( iamage credit: twitter or free pic )
క్రైమ్

Crime News: మహిళా డాక్టర్​పై.. మరో డాక్టర్ అత్యాచారం!

Crime News: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా వైద్యురాలిపై అత్యాచారం జరిపిన డాక్టర్ ఉదంతమిది. తీరా వివాహం చేసుకొమ్మంటే సదరు డాక్టర్​ మొహం చాటేయటంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్​ స్వామి మహబూబాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్​ గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ లోని నీలోఫర్​ హాస్పిటల్​ లో పని చేస్తున్న ఓ మహిళా వైద్మురాలితో అతనికి కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది.

Also Read: Etela Rajender: బెదిరిస్తే భయపడం.. సీఎంకు ఎంపీ ఈటల సవాల్!

ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన డాక్టర్​ స్వామి ఇటీవల హైదరాబాద్ వచ్చి బంజారాహిల్స్​ లోని ఓ న్రముఖ హోటల్​ కు పిలిపించుకున్నాడు. అక్కడ మహిళా డాక్టర్​ పై అఘాయిత్యం జరిపాడు. ఆ తరువాత మహిళా డాక్టర్​ తో మాట్లాడటం మానేశాడు. పెళ్లి చేసుకొమ్మని అడిగితే చేసుకోనని చెప్పాడు. దాంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Rajiv Gandhi Death Anniversary: రాజీవ్ గాంధీ చొరవతోనే.. అప్పటి టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నారు!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు