Pawan Kalyan (imagecredit:twitter)
అమరావతి

Pawan Kalyan: భద్రాద్రికి పవన్ పర్యటన రద్దు.. కారణం ఇదేనా?

అమరావతి స్వేచ్ఛ: Pawan Kalyan:  శ్రీరామనవమి సందర్భంగా శని, ఆదివారాల్లో భద్రాచలం పట్టణాన్ని సందర్శించి, సీతారాములవారిని దర్శించుకోవాలనుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు తొలుత షెడ్యూల్ ఖరారైనప్పటికీ, తన పర్యటన కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యటన రద్దు విషయాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం పంపించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. 7న పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 8న అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం