Mobile Phone Addiction: సెల్ ఫోన్ చూడకపోతే ప్రైజ్ మీ సొంతం..!
Mobile Phone Addiction (imagecedit:twitter)
Telangana News, ఆంధ్రప్రదేశ్

Mobile Phone Addiction: ఇదో విచిత్రమైన ఆఫర్.. సెల్ ఫోన్ చూడకపోతే ప్రైజ్ మీ సొంతం..!

Mobile Phone Addiction: మీరు సెల్ ఫోన్ చూడకుండా ఉండగలరా.. సెల్ ఫోన్ మొత్తానికే వాడకుండ ఉండగలరా.. మీతో ఎవరు లేకుండా, పోనీ సెల్ ఫోన్ కూడా లేకుండా కొంత సూదూర ప్రయాణం చేయగలరా.. అంటే కష్టమే అని చెప్పవచ్చు. ఎందుకంటే నేటి సమాజంలో సెల్ ఫోన్ లేకుండా ఉండటం కష్టమే అంటారు అందరూ.. సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన కంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. కానీ ఐనా మనం ఉండలేం. పనిచేయాలన్నా, ఆర్ధికలావాదేవీలు చేయాలన్నా.. మనకు కావాల్సిన వస్థువులను ఆర్డర్ చేయాలన్నా, మన అవసరాలను తీర్చడానికి సైతం మనం నిత్యజీవితంలో సెల్ ఫోన్ చాలా ప్రాముఖ్యమైందిగా మనం ఉపయోగిస్తుంటాము. అయితే పంజాబ్‌లోని మోగా జిల్లా గోలియా ఖుర్ద్ గ్రామస్థులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఫోన్ వాడకుండా ఎవరు ఎక్కువ సమయం ఉండగలరో వారే విజేతలు అయ్యేలా ఓ పోటీ నిర్వహించారు.

Also Read: Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

ఎవరైతే ఎక్కువ సమయం..

పంజాబ్‌(Punjab)లోని మోగా జిల్లా గోలియా ఖుర్ద్ గ్రామస్థులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. సెల్ ఫోన్(Cell Phone) వాడకుండా ఎవరు ఎక్కువ సమయం ఉండగలరో వారే విజేతలగా నిలిచేందుకు ఓ పోటీని నిర్వహించారు. ఇలా వారు చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఫోన్‌లకు దూరంగా ఉండమని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రత్యేకమైన పోటీని ప్రారంభించినట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు. ఎవరైతే ఎక్కువ సమయం ఫోన్(Cell Phone) వాడకుండా ఉంటారో వారిని విజేతలు ప్రకటిస్తామని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఫోన్ వాడకం తగ్గించడంలో కొంత మేరకు ప్రయత్నం చేసిన వాల్లముగా ఉంటామని వారు తెలిపారు. ఎప్పుడు ఉరుకులు పరుగులుగా ఉండే మన నిత్యజీవితంలో సెల్ ఫోన్ వాడకం తగ్గిస్తే ఎంత మేరకు మనకు లాభాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఇదో చిన్న ప్రయత్నంగా అక్కడి గ్రామస్తులు తెలిపారు.

Also Read: BL Santhosh: అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు.. పార్టీ నాయకులకు బీఎల్ సంతోష్ దిశానిర్దేశం!

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!