OTT Releases: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలివే!
OTT Releases ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

OTT Releases: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే (నవంబర్ 24 నుండి నవంబర్ 30, 2025)

OTT Releases: ప్రతీ వారం ఓటీటీలో ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. Netflix, Prime Video, JioHotstar, ZEE5, Lionsgate Play లాంటి OTT ప్లాట్‌ఫామ్‌లలో కామెడీ, యాక్షన్, డ్రామా, హారర్, డాక్యుమెంటరీలతో భిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ఈ వారం నవంబర్ 24 నుండి 30, 2025 వరకు ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

నవంబర్ 24న, కేవిన్ హార్ట్ యాక్టింగ్ మై ఏజ్ “Acting My Age” అనే స్టాండ్-అప్ షోతో Netflixలో స్ట్రీమ్ అవుతుంది.
నవంబర్ 25న బెల్ ఎయిర్ “Bel Air” సీజన్ 4 JioHotstarలో స్ట్రీమ్ కానుంది.
నవంబర్ 26న జింగిల్ బెల్ హీస్ట్ “Jingle Bell Heist” Netflixలో స్ట్రీమ్ కానుంది.
నవంబర్ 27న, Prime Videoలో హిందీ చిత్రం కాంతారా: ఎ లెజెండ్ చాప్టర్ 1 “Kantara: A Legend Chapter 1” స్ట్రీమ్ కానుంది. OTTplay ప్రీమియం సబ్‌స్క్రైబర్లు టాప్-అప్ తో కూడా వీక్షించవచ్చు.

Also Read: India Warns to Pakistan: పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చిన భారత్.. మరో దాడికి ప్రయత్నిస్తే సిందూర్‌ కంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది

నవంబర్ 27న Netflixలో “Stranger Things సీజన్ 5 వాల్యూమ్ 1” కొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నవంబర్ 27న “Sunny Sanskari Ki Tulsi Kumari” వెబ్ సిరీస్ Netflixలో స్ట్రీమ్ కానుంది.
నవంబర్ 28న ఆర్యన్ “Aaryan” Netflixలో స్ట్రీమ్ కానుంది.
నవంబర్ 28న బోర్న్ హంగ్రీ “Born Hungry” JioHotstarలో Netflixలో స్ట్రీమ్ కానుంది.

Also Read: Local Body Elections: గ్రామీణ పట్టు కోసం సర్వే చేపట్టిన హస్తం పార్టీ.. కాంగ్రెస్ పాజిటివ్ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్

నవంబర్ 28న ప్రిమిటివ్ వార్ “Primitive War” Lionsgate Playలో స్ట్రీమ్ కానుంది.
నవంబర్ 28న రక్తబీజ్ 2 “Raktabeej 2” ZEE5లో స్ట్రీమ్ కానుంది.
నవంబర్ 28న రేగై “Regai” ZEE5లో స్ట్రీమ్ కానుంది.
నవంబర్ 28న , ది స్ట్రింగర్: ది మ్యాన్ హూ టుక్ ది ఫొటో “The Stringer: The Man Who Took The Photo” Netflixలో స్ట్రీమ్ కానుంది.

Also Read: Movie Piracy: పోలీసులకు సవాల్ విసురుతున్న Movierulz .. 24 గంటల కూడా కాకముందే కొత్త సినిమా అప్లోడ్?

Just In

01

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!