Nara Bhuvaneshwari: బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్

Nara Bhuvaneshwari: మొదటిసారి ఆర్టీసీ ఫ్రీ బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అయిన నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwar) కుప్పం పర్యటన చేశారు. అందులో భాగంగానే ఆమే ఆర్టీసీ(RTC) బస్సులో ప్రాయాణం చేశారు. ఆమే పర్యటనలో భాగంగా శాంతిపురం(Shantipuram) నుండి ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్(Free ticket) పొంది శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి(Thummisi) వరకూ బస్సులో బస్సులో ప్రయాణించారు. బస్సులోని మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి తెలుసుకున్నారు.

Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికలకు భద్రతపై డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిపాదన ఇదే

పర్యటనలో భాగంగా..

బస్సు ప్రయాణంలో భాగంగా భువనేశ్వరీ తన తోటి మహిళలతో ముచ్చటించారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం మహిళలకు ఎవిధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. దీంతో అక్కడి మహిళలు ఆమేతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సంత్రుప్తినిస్తున్నాయన్నారు. పర్యటనలో భాగంగా తుమ్మిపి పెద్ద చెరువు వద్ద ఎర్పాటు చేసిన జలహరతి కార్యక్రమంలో పాల్గోన్నారు. అనంతరం కార్యక్రమంలో నేను పాలుపంచుకొవడం నా పూర్వజన్మ సుకృతమని ఆమే అన్నారు. దశాబ్ధాల కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నెరవేరుస్తున్నాడని, అందుకు మను ఇంకొద్ది సమయం పడుతుందని అన్నారు. కేవలం నీటి పారుదలకే పరిమితం కాకుండా కుప్పం పారిశ్రామిక అభివృద్దికి చంద్రబాబు బాటలు వేశారని ఆమే అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుడి ఎపీ లో అమలులోకి వచ్చిన విషయం మనందరికి తెలిసిందే.

Also Read: Kolkata earthquake: కోల్‌కతాలో భూకంపం.. క్రికెట్ ఆడుతుండగా ఊగిపోయిన స్టేడియం.. వీడియోలు వైరల్!

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం