Ramya Gopal Kancharla: దాని కోసమే నన్ను రమ్మన్నారు?
Ramya ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Ramya Gopal Kancharla: బిగ్ బాస్ టీమ్ నిండా ముంచేసింది.. దారుణంగా మోసం చేశారు.. రమ్య మోక్ష ఆవేదన

Ramya Gopal Kancharla: బిగ్ బాస్ మొదలైన రెండు వారాలు తర్వాత బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కాంట్రవర్సీ క్వీన్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష కి అవకాశం ఇచ్చారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు, ఆమె గ్లామర్, రీల్స్ డాన్స్‌లతో రచ్చ చేసింది. కాకపోతే వెళ్లిన మొదటి వారంలోనే ప్రేక్షకుల ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. అయితే, ఆమె బయటికొచ్చాక యూట్యూబ్ లో వీడియో చేసి అప్లోడ్ చేసింది. దీనిలో బిగ్ బాస్ పై ఆరోపణలు చేసింది.

Also Read: Bank Holidays November 2025: నవంబర్ 2025 బ్యాంకు హాలిడే లిస్ట్.. ఈ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు మూసివేత!

ఆమె మాట్లాడుతూ ”  బిగ్ బాస్ వాళ్లు అసలేం చూపించలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అలాగే బయట లోపల ఉన్నప్పుడు చాల పాజిటివిటీ ఉంది నాకు. లోపల హౌస్ లో కూడా కొన్ని మంచి పరిస్థితులు ఉన్నాయి. అవేమి కూడా వీళ్ళు చూపించలేదు. నెగిటివ్ ఒకటో రెండో అవి మాత్రమే చూపించారు. నా మీద పాజిటివిటీ ఎక్కడా క్రియోట్ చేయలేదు. మొత్తానికి నాకేం అర్థమైదంటే నెగిటివ్ నన్ను కంప్లిట్ గా చూపిద్దామని బిగ్ బాస్ కు పిలిచారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: Upcoming Telugu Movies: సినీ లవర్స్ కి గుడ్ న్యూస్.. వచ్చే వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇదే!

ఆమె ఇంకా మాట్లాడుతూ ” ఇంకా కొన్ని మీమ్స్ చూశా.. నేను స్నాప్ చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను.. నా ఫేస్ ను. చుడండి అని నా ఫేస్ ను చూపిస్తూ స్క్రీన్ మీద మీద కనిపించినట్టు రౌండ్ గా .. బాల్ లాగా ఉంది. ఫోటోలైతే ఎడిటింగ్ అంటున్నారు. వీడియోలో ఇప్పుడు చూడండి. ఇవి నేను ఎలా ఎడిట్ చేస్తాను. స్నాప్ చాట్ నాకు లేదు. అసలు దాన్ని వాడటం కూడా తెలియదు. స్కిన్ టోన్ కూడా ఫేక్ చేసింది. ఇప్పుడు వైట్ గా లేదని అంటున్నారు. నేను హైద్రాబాద్ కు వెళ్తే నాకు అక్కడ వాటర్ పడవు. అందుకే అలా ఉన్నాను ”  అంటూ క్లారిటీ ఇచ్చింది.

Also Read: Koppula Eshwar: ఎస్సీ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు

Just In

01

Defection MLAs: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్

Telangana Gurukula Admissions: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ..!

Bhumana Karunakar Reddy: శ్రీవారికి చంద్రబాబు ద్రోహం.. రూ.3 వేల కోట్లు దోచిపెట్టారు.. టీటీడీ మాజీ చైర్మన్

Sreeleela: స్నానం చేస్తున్నట్లుగా ఏఐ పిక్స్ వైరల్.. శ్రీలీల సంచలన పోస్ట్!

MP Jairam Ramesh: గాంధీ, నెహ్రూపై ద్వేషమే.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలం.. కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్