Sara Tendulkar | సారా, నువ్వు సూపర్‌
Sachin Daughter Sara Tendulkar Latest Photos Viral
స్పోర్ట్స్

Sara Tendulkar: సారా, నువ్వు సూపర్‌

Sachin Daughter Sara Tendulkar Latest Photos Viral: క్రికెట్‌ ప్రపంచంలో భారత దిగ్గజ క్రికెట్‌ ప్లేయర్ క్రికెట్‌ దేవుడిగా పిలువబడే సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. ఎందుకంటే సచిన్ సిక్సర్ల కోసం ప్రపంచమంతా తనకి ఫిదా అయిపోయారు. ఇక ఇదిలా ఉంటే తన గారాల కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.

తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో సోషల్‌మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ ఫొటో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ కావడంతో పాటు లక్షల్లో లైక్స్ కూడా వచ్చి చేరుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సారా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేద విద్యార్థులకు చదువు అందించడమే లక్ష్యంగా క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట కొన్ని ఫౌండేషన్‌లు దేశంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. తాజాగా ఇందులో భాగమైన సారా పిల్లలకు భోదిస్తూ వారికి కబుర్లు చెబుతూ ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అంతేకాకుండా నేను నా జీవితంలో మొదటి ఏడాది మాత్రమే మా తాతతో గడపవలసి వచ్చినప్పటికీ, నేను అతని గురించి, అతని విద్య పట్ల మక్కువ గురించి అనేక కథలు వింటూ పెరిగాను.

Also Read: ఓడి గెలిచారు

ప్రొఫెసర్‌గా, అపరిమిత ఛాన్స్‌లకు దారి చూపించే శక్తి విద్యకు ఉందని అతను నమ్మాడు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఉన్న సేవా కుటీర్‌కు మా సందర్శన ఆయన ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థమైంది. విద్యతో పాటు, ఎస్‌టీఎఫ్‌ ద్వారా సేవా కుటీర్‌లు పిల్లలకు రోజుకు రెండుసార్లు పోషక పదార్థాలను అందిస్తాయి. అలాగే స్థానిక సమాజానికి ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి. ఎస్‌టీఎఫ్‌లో భాగమైనందుకు నేను ఎందుకు గర్వపడుతున్నానో ఇక్కడ సంఘం మద్దతు ప్రభావం నాకు నిజంగా గుర్తు చేసిందంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..