Newzealand Pacer Tim Southee Becomes First Bowler To Take 150 Wickets
స్పోర్ట్స్

Sports news: ఆటగాడు ఆల్‌టైం రికార్డు

Newzealand Pacer Tim Southee Becomes First Bowler To Take 150 Wickets: వరల్డ్‌ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్ టీమ్ సౌథీ నిప్పులు చెరిగాడు. పసికూన ఉగాండాపై పంజా విసిరి ఆల్‌టైం రికార్డు కొట్టేశాడు. శనివారం ఉదయం ఉగాండాపై జరిగిన మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల స్పెల్ పూర్తి చేసిన సౌథీ ఒక మెయిడీన్ ఓవర్‌తో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ౩ వికెట్లు పడగొట్టాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో ఈ ఫీట్ సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఉన్నాడు. సౌథీ చెలరేగడంతో పాక్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.నాలుగు ఓవర్ల కోటాలో సౌథీ వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలోనే రావడం విశేషం. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ కూడా ఈ కివీస్‌ బౌలర్‌కే లభించింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆఫ్ స్పిన్నర్ అయిన సుబుగా పేరిట ఉంది.

Also Read: రూమర్స్‌పై క్లారిటీ 

ఇదే వరల్డ్‌ కప్‌లో సుబుగా న్యూగినియాపై తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 4 పరుగులిచ్చి రెండు న్యూగినియాపై తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 4 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్లు కూడాను. టీ 20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే బెస్ట్ ఎకానమి. తాజాగా ఈ రికార్డుని బ్రేక్ చేశాడు. ఇద్దరి ఎకానమి సమానమైనా.. ఒక వికెట్‌ ఎక్కువ తీయడంతో ఈ రికార్డు సౌథీ ఖాతాలోకి వచ్చింది.

Just In

01

Hyderabad: డీసీపీపై కత్తితో దాడి.. డీజీపీ, సీపీ సీరియస్.. రంగంలోకి 5 ప్రత్యేక బృందాలు

Trains Cancelled: మెుంథా తుపాను ఎఫెక్ట్.. విశాఖ మీదగా వెళ్లే 43 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్ ఇదే!

Kantara Chapter 1 OTT: ‘కాంతార: చాప్టర్ 1’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..

Shiva Statues India: భారతదేశంలో అతిపెద్ద శివుని విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

Wines Lucky Draw: అరచేతిలో అదృష్ట లక్ష్మీ.. ఒకే ఇంట్లో ఇద్దరికి లక్కీ కిక్కు..?