OG Movie: ప్రస్తుతం, ఎక్కడ చూసిన పవర్ స్టార్ ఓజీ మేనియా కనిపిస్తుంది. ఎందుకంటే, మరి కొద్దీ గంటల్లో ఈ సినిమా మన ముందుకు రానుంది. ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి తెలంగాణలో హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయినా సరే.. జోరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సినిమా దూసుకెళ్తుంది.
ఇక బుక్ మై షో లో అయితే, గంటకి 20 వేల టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఈ సునామి ఇప్పటిలో ఆగేలా లేదు. అందరూ పవర్ స్టార్ నటన కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. పవన్ అన్ని సినిమాల కంటే.. ఈ మూవీలో కొత్త పాత్రలో కనిపించనుండటంతో భారీ హైప్ క్రియోట్ అయింది. మరి, ప్రేక్షకులను అంచనాలను అందుకుంటాడో? లేదో తెలియాలంటే.. మరి కొద్దీ గంటలు ఆగాల్సిందే. ఒక్కసారి మనం ప్రస్తుత ట్రెండింగ్ మూవీస్ చూసుకుంటే.. ఆ లిస్ట్ లో కూడా ఓజీ నే మొదటి స్థానంలో ఉంది.
Also Read: Boyinapalli Vinodh Kumar: ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల శంకుస్థాపన: వినోద్ కుమార్
లేటెస్ట్ ట్రెండింగ్ మూవీస్
1. ఓజీ సినిమా – 18.12K tickets
2. జాలీ LLB 3 – 4.07K tickets
3. మిరాయ్ – 1.29K tickets
4. లోక చాప్టర్ 1 చంద్ర Chandra – 1.10K tickets
5. డెమోన్ స్లేయర్ – 1.07K tickets
Also Read: Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు
Latest Trending Movies (Last 1 Hour – BookMyShow)
1️⃣ #TheyCallHimOG – 18.12K tickets
2️⃣ #JollyLLB3 – 4.07K tickets
3️⃣ #Mirai – 1.29K tickets
4️⃣ #LokahChapter1Chandra – 1.10K tickets
5️⃣ #DemonSlayer – 1.07K ticketsFollow us for more updates #BoxOffice #OG #Pawanakalyan… pic.twitter.com/oaYf2iWIDF
— Indian Box Office (@TradeBOC) September 24, 2025