og ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

OG Movie: విజయవాడలో పవన్ కళ్యాణ్ ఆల్ టైం రికార్డ్..!

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా హైప్ ఆకాశాన్ని తాకుతోంది. అమలాపురం నుంచి అమెరికా వరకు ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ క్షణాల్లో ఖాళీ అయిపోతున్నాయి. ముఖ్యంగా, ప్రీమియర్ షోలకు డిమాండ్ ఊహించని స్థాయిలో ఉంది. టికెట్ రేట్లు పెంచినా, ఫ్యాన్స్ సినిమా లవర్స్ ‘OG’ టికెట్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Also Read: Government Complex: ఖాళీగా దర్శనమిస్తున్న మార్కెట్ యార్డ్ ప్రభుత్వ షాపులు.. దృష్టి సారించని అధికారులు

OG సినిమా రికార్డ్-బ్రేకింగ్ కలెక్షన్స్..

‘OG’ సిని విజయవాడలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం ప్రీమియర్ షోలతోనే ఒక్క విజయవాడ నగరంలో రూ.1.24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఇప్పటివరకు విజయవాడలో ఏ సినిమాకు సాధ్యం కాని అసాధారణ రికార్డ్ అని స్థానిక డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. ముందస్తు రోజు ప్రీమియర్‌లు, ఎర్లీ మార్నింగ్ షోలతో కలిపి ఈ భారీ కలెక్షన్ సాధించడం విశేషం.

Also Read: Post Office Schemes 2025: మహిళల కోసం బెస్ట్ స్కీమ్స్.. వీటిలో పెట్టుబడి పెడితే.. లైఫ్ లాంగ్ హ్యపీగా బతకొచ్చు!

నిముష నిముషానికి డిమాండ్‌ పెరగడంతో షోలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. షోలు, కలెక్షన్స్ ఉన్న భారీ డిమాండ్‌తో థియేటర్లలో షోల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో, కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో పెరగనున్నాయి. విజయవాడతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా.. దేశవ్యాప్తంగా ‘OG’ చిత్రం ఆల్-టైమ్ రికార్డులను బద్దలు కొడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా హైప్‌ను చూసిన ఫ్యాన్స్, “ఇదే కదా పవర్ స్టార్ స్టామినా!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  Battula Prabhakar Escape: పోలీసులకు మస్కా కొట్టి బత్తుల ప్రభాకర్ పరార్.. పోలీసుల నిర్లిప్తతా? వేరే ఇంకేమైనా..?

Just In

01

Anil Ravipudi: ‘భూతం ప్రేతం’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?

Sanitation Crisis: రోడ్లపై పారుతున్న మురుగు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. పట్టించుకునే నాథుడే లేడా?

Constable Jobs: 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వెంటనే, అప్లై చేయండి!

Visa Free Countries: వీసాతో పని లేని 7 పర్యాటక దేశాలు.. ఒక్కసారి వెళ్లారో అక్కడే సెటిల్ అవుతారు!

OG Movie: ‘మిరాయ్’ మాత్రమే కాదు.. ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లు కూడా.. బన్నీ వాసు సంచలన ప్రకటన