War 2 ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

War 2 Collections: కాలర్ సెంటిమెంట్ తో ఎన్టీఆర్ కి పెద్ద దెబ్బె తగిలిందిగా..? వార్ 2 తుస్సు.. కూలీకి ప్లస్సు..!

War 2 Collections: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన వార్ 2 చిత్రం థియేటర్లోకి వచ్చేసింది. తారక్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిల్మ్ వార్ 2 ఆగస్టు 14, 2025 న విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టి, హై-ఓల్టేజ్ యాక్షన్ మూవీలో నటించడంతో టాలీవుడ్‌లో కూడా హైప్ క్రియోట్ అయింది.

Also Read: Udaya bhanu: రియాలిటీ షోస్ లో చూపించేది నిజం కాదా? సంచలన కామెంట్స్ చేసిన ఉదయభాను

కానీ, బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఇది రొటీన్ స్పై థ్రిల్లర్‌గానే కనిపిస్తోంది. వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో దాదాపు 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు కలెక్షన్స్‌లో హిందీలో 40 కోట్లు, తెలుగులో 30 కోట్లు, తమిళంలో 1 కోటి, ఓవర్సీస్‌లో 15 కోట్ల గ్రాస్ సాధించినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Also Read: Fighter Shiva: ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’.. ‘ఫైటర్ శివ’ టీజర్ అరాచకం

మొత్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ (అడ్వాన్స్ సేల్స్‌తో కలిపి) 85-90 కోట్ల గ్రాస్‌గా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ, 2వ రోజు హాలిడే ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ఒకసారి ‘వార్ 2’ 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే.. టోటల్ గ్రాస్ రూ. 168.5 కోట్లు కలెక్ట్ చేయగా, షేర్ రూ.90.కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే, ఇంకా రూ.216 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ రీచ్ ను అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

Also Read:  Paradha Film: ఇది బాహుబలి లాంటి ప్రాజెక్టు.. రివ్యూస్ చూసే థియేటర్స్‌కు రమ్మంటోన్న దర్శకుడు

అలాగే, మరో వైపు వైపు, రజనీకాంత్ నటించిన కూలీ కూడా నిన్నే విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 245.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. ఒకేసారి మూడు రోజులు సెలవు రోజులు రావడంతో ఈ సినిమాల కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్