Pawan Kalyan ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan: ” తప్పంతా నాదే ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా పవన్ గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తప్పంతా నాదే.. నా వల్లే ఇలా జరిగింది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే, ఇది ఎప్పుడు జరిగిందా అని సందేహిస్తున్నారా? అయితే, పవన్ కళ్యాణ్ ఓ మూవీ కోసం తన డేడికేషన్ తో డైరెక్టర్ ని కూడా మెప్పించారట. మరి, ఆ సినిమా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Coolie Review In Telugu: కూలీ మూవీ జెన్యూన్ రివ్యూ.. థియేటర్ లో మాస్ ఫ్యాన్స్ విజిల్స్ మోత మోగిపోతుందిగా!

అదేంటంటే.. దేవయాని,పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సుస్వాగతం చిత్రం అందరం చూసే ఉంటాము. ఈ సినిమా క్లైమాక్స్ అందర్ని కట్టి పడేసింది. పవన్ కళ్యాణ్ తన తండ్రిని కోల్పోతాడు. అయితే, తండ్రి ని చివరి చూపు చూసుకోవడానికి కూడా రాడు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం అన్ని చోట్లా తిరుగుతూనే ఉంటాడు. అయితే, ఆ టైమ్ లో తండ్రిని చివరి చూపు చూసుకోవడానికి కూడా రాకపోవడంతో పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా నా వల్లే జరిగింది అనుకుని చెంపలేసుకుని తన స్నేహితుల ముందు ఏడుస్తుంటాడు. అయితే, ఈ సీన్ లో పవన్ కళ్యాణ్ గ్లిజరిన్ కూడా వాడకుండా నిజంగానే ఏడ్చేశారని, తాజాగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Also Read: BRAOU UG PG Admissions 2025: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ పీజీ అడ్మిషన్లకు చివరి తేదీ పొడిగింపు

పవన్ కళ్యాణ్ నటన చూసి నేను ఫిదా అయ్యాను. ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రస్తుతం, ఈ డైరెక్టర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది విన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ మా అన్నకి నటించడం రాదు అన్న వాళ్లు ఈ సీన్ చూడండి.. నటిస్తే అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:  Stray Dogs Row: సుప్రీంకోర్టు బయట కుక్కల పంచాయితీ.. డాగ్ లవర్ చెంప చెల్లుమనిపించిన లాయర్!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ