Ankita Singh ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ankita Singh: 15 నిముషాల ఆ పనికి 3 లక్షలు ఛార్జ్ చేస్తా.. హీరోయిన్ సంచలన కామెంట్స్

 Ankita Singh: ఇటీవలే కాలంలో ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు, నటి నటులు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. అసలు ఎలా అంటే వాళ్ళు చీప్ పనులు చేయడానికైనా రెడీ అవుతున్నారు. అయితే, రీసెంట్ గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొందరు చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ హీరోయిన్ రూట్ మాత్రం సెపరేట్ గా ఉంది. ఆమె చేసే పనులు ఓపెన్ గా చెప్పుకుంటూ వార్తల్లో నిలిచింది. ఈమె మాట్లాడే మాటలు ఆడవాళ్లు వింటే చెంప దెబ్బలు కొట్టడం ఖాయం.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. గుబులురేపుతున్న వార్నింగ్స్.. ఇక అంతా జలమయమేనా!

ఇంతకీ ఆమె ఏం చేసిందంటే, ఆ నటి అలాంటి కాల్ కోసం 30000, చాటింగ్ కోసం 15000 తీసుకుంటూ అబ్బాయిలను జోకర్లను చేస్తుంది. అయితే, ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆమె ఎవరో కాదు అంకితా సింగ్. తాజాగా, ఈ బ్యూటీ ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. కొత్త బిజినెస్ మొదలు పెట్టా .. దీని ద్వారా కోట్లు సంపాదిస్తున్నాను అంటూ కామెంట్స్ చేసింది. నాతో ఎవరైనా డైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడానికి నెంబర్ కావాలంటే మూడు లక్షలు ఇస్తే ఫ్రీగా మాట్లాడుతాను.

Also Read: Youth Issues: యువతను వేధిస్తున్న కొత్త సమస్య.. 30 ఏళ్ల లోపు వారు ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి

అయితే, డబ్బులు మూడు లక్షలు ఇచ్చాక.. గంటలు గంటలేం మాట్లాడను .. మీరు మూడు లక్షలు ఇచ్చినా నేను ఫోన్ లో మాట్లాడేది 15 నిమిషాలు మాత్రమే మాట్లాడతా. అలాగే చాటింగ్ కి 15000 తీసుకుంటా. ఈ బిజినెస్ చాలా బావుంది. ఇప్పటికి కోట్లు సంపాదిస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అయితే, ఈ హాట్ బ్యూటీ కి లక్షల్లో ఫాలోవర్స్ ఉండటంతో ఇలా వాడుకుంటూ చెత్త పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుందట.

Also Read: Gadwal Farmers: విత్త‌నోత్ప‌త్తి రైతుల‌కు నష్టపరిహారం చెల్లించండి.. రైతు క‌మిష‌న్ చైర్మ‌న్ కోదండ‌రెడ్డి

దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ అలా సంపాదించిన డబ్బులు దేనికి పనికి వస్తుందంటూ..  చూడటానికి మంచిగా ఉన్నావు. ఏదైనా మంచి పని చేసుకోవచ్చుగా.. ఇలాంటి పనులు చేస్తూ సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని? మీ లాంటి వారి వాళ్లే.. మంచిగా ఉండే అమ్మాయిలకి కూడా చెడ్డ పేరు వస్తుందంటూ  ఆమె పై మండి పడుతున్నారు.

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!