Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, చైతూకి విడాకుల ఇచ్చిన దగ్గర నుంచి సామ్ లైఫ్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ తర్వాత నాగ చైతన్య, శోభితను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. ఇక సామ్ మాత్రం ఇప్పటికి సింగిల్ గానే ఉంది.
హార్దిక్ పాండ్యా తో సమంత?
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అలాగే, సమంత రూత్ ప్రభు నాగ చైతన్యకు విడాకులు ఇచ్చింది. అయితే, ఇప్పుడు వీరి మధ్య పెళ్లి గురించి రక రకాల వార్తలు వస్తున్నాయి. సమంత 2021లో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత, ఆమె ఎవరితోనూ పెళ్లి గురించి ప్రకటించలేదు. ఇక ఇటీవల నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ( Sobhita Dhulipala )రెండో వివాహం వివాహం చేసుకున్నాడు. ఆమె గురించి మాట్లాడితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “తను సంతోషంగా ఉంటే నాకు సంతోషం” అని చెప్పాడు. ఇప్పుడు తెర పైకి సమంతతో (Samantha) హార్దిక్ పెళ్లి (Marriage Rumors)అంటూ ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
Also Read: Viral Video: తిమింగలానాన్ని బతికించిన ఏనుగులు.. సాక్షాత్తు దేవుళ్ళే దిగి వచ్చారుగా అంటున్న నెటిజన్స్
హార్దిక్ విడాకులు
హార్దిక్, నటాషా స్టాంకోవిచ్ 2020లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వారి కుమారుడు అగస్త్య జన్మించాడు. 2024 జులై 18న, వారు విడాకులు ప్రకటించారు. ఇది అగస్త్య భవిష్యత్తు కోసం ఉత్తమ నిర్ణయమని తెలిపారు. విడాకుల తర్వాత, హార్దిక్‌తో బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ పుకార్లు వచ్చాయి.
రాజ్ కి సమంత బ్రేకప్ చెప్పిందా?
వీరిద్దరూ ఇప్పటికే చాలా సార్లు బయట కనిపించారు. అయితే, ఇటీవలే మరొక వార్త వైరల్ అయింది. రాజ్ కి సమంత బ్రేకప్ చెప్పిందని కొందరు అంటున్నారు. ఈ వార్త విన్న నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. అయితే, గత కొంత కాలం నుంచి సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఈ లవ్ బర్డ్స్ సమయం దొరికితే.. కొత్త కొత్త ప్రదేశాలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సమంత వెంటే అక్కడ రాజ్ కూడా పక్కనే ఉంటున్నాడు. ఏమైందో తెలీదు వీరిద్దరికి బ్రేకప్ అయిందని చెప్పుకుంటున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే సమంత, హార్దిక్ కి లింక్ పెట్టి ఇలాంటి రూమర్స్ క్రియోట్ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. షర్ట్ పట్టుకుని ఫొటో దిగితే ఎఫైర్ ఉన్నట్లేనా అని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: ప్రజా పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయి: మంత్రి పొంగులేటి
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు