Mrunal thakur ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Mrunal thakur: షాకింగ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న మృణాల్?

Mrunal thakur: 2014 లో సినిమా రంగంలోకి మరాఠీ చిత్రం విట్టి దండు ద్వారా అడుగుపెట్టింది. ఆ తర్వాత సూరజ్య (2014)లో కూడా నటించింది. లవ్ సోనియా (2018)తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. సూపర్ 30 , బట్లా హౌస్ (2019) చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించింది. ఇక తెలుగులో సీతారామం (2022)లో సీత పాత్ర ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది, దీనికి గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు (తెలుగు ఉత్తమ నటి) అందుకుంది. 

విడాకులు తీసుకున్న స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న మృణాల్?

మృణాల్ ఠాకూర్, ధనుష్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న పుకార్లు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్ల కూడా షాక్‌ అవుతున్నారు. మృణాల్ బర్త్‌డే పార్టీలో కూడా ధనుష్ సందడి చేశాడు. అంతే కాదు, ఓ పార్టీలో వీరిద్దరూ చేతులు పట్టుకుని సన్నిహితంగా కనిపించారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: ప్రజా పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయి: మంత్రి పొంగులేటి

ఇవన్నీ చూస్తే, “ఇది ప్రేమ కాకపోతే మరేమిటి?” అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. అయితే, ఈ వార్తలు విన్న మృణాల్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొదటి పెళ్లి చేసుకోవచ్చు కదా.. “విడాకులు తీసుకున్న ధనుష్‌తో ఎందుకు నీకు? మృణాల్‌కి ఏమైంది? ఆమెకి ఏమైనా పిచ్చిపట్టిందా?” అంటూ సోషల్ మీడియాలో ఆమె పై మండిపడుతున్నారు.

Also Read: Naa anveshana: నా అన్వేష్ తో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య.. సంచలనం రేపుతున్న ఆడియో కాల్

ధనుష్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో 2024లో విడాకులు తీసుకున్నాక, అతని వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు మృణాల్‌తో ఈ రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. కొందరు ఈ జంట త్వరలో ఓ చిత్రంలో కలిసి నటిస్తున్నారని అందుకే వీరిద్దరూ ఇలా దగ్గరగా కనిపిస్తున్నారని అంటున్నారు. మరికొందరు మాత్రం, “స్పాటిఫైలో మృణాల్ ప్లేలిస్ట్‌లో ధనుష్ రికమెండ్ చేసిన తమిళ పాటలున్నాయి, ఇది స్నేహమా లేక ప్రేమా?” అని ఆరా తీస్తున్నారు. అయితే, ఈ పుకార్ల పై ధనుష్, మృణాల్ ఇప్పటివరకూ ఎందుకు నోరు విప్పలేదు. దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Also Read:  Chitralayam Studios: మూడో సినిమాకు శ్రీకారం చుట్టిన చిత్రాలయం స్టూడియోస్.. ఈసారి రూటు మార్చారు!

మన ముందుకు రాబోయే మృణాల్ కొత్త ప్రాజెక్టులు

డెకాయిట్: అడవి శేషుతో కలిసి నటిస్తున్న తెలుగు చిత్రం. షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.కాంచన 4: రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మృణాల్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!