Telangana Cabinet Meeting:( IMAGE credit: twitter)
తెలంగాణ

Telangana Cabinet Meeting: బీసీ రిజర్వేషన్ల అమలుపైనా డిస్కషన్..

Telangana Cabinet Meeting: ఈ నెల 4వ తేదీన క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపైనే చర్చించనున్నారు. పీసీ ఘోష్​ ఇచ్చిన రిపోర్టుపై అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ప్రభుత్వం క్యాబినెట్ ముందు ఉంచనున్నది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల( BC Reservations)అమలుపై డిస్కషన్ చేయనున్నారు.

Also Read: Harish Rao: కాళేశ్వరానికి చిల్లు పెడతామంటే చూస్తూ ఊరుకోం

అభిప్రాయ సేకరణ

ఢిల్లీలో మూడు రోజుల పాటు అనుసరించాల్సిన వ్యహాలపై చర్చించనున్నారు. బీసీ బిల్లు, ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్, కేంద్రంలోని పెద్దలపై పెట్టాల్సిన ఒత్తిడి వంటి అంశాలన్నింటిపై మంత్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరగనున్నది. ఈ తర్వాత ఢిల్లీలో చేపట్టాల్సిన బీసీ రిజర్వేషన్ల అమలు కార్యక్రమాల నిమిత్తం సీఎం, మంత్రులు బీజీ కానున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Also Read: Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సినిమాకు జాతీయ అవార్డు

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ