Dheeraj Kumar: ప్రముఖ నటుడు ధీరజ్ కుమార్ మృతి
Dheeraj Kumar ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Dheeraj Kumar: బ్రేకింగ్.. ప్రముఖ నటుడు ధీరజ్ కుమార్ మృతి

Dheeraj Kumar: గత రెండు రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలను చూశాము. అయితే, తాజాగా మరో నటుడు మరణించారు. ప్రముఖ హిందీ సినిమా, టెలివిజన్ నటుడు నిర్మాత ధీరజ్ కుమార్ (79) ముంబైలో న్యూమోనియాతో పోరాడి జులై 15, 2025న కన్నుమూశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేరిన ఆయన, ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స పొందుతూ ఈ రోజు  ఉదయం 11:40 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ  సంఘటనతో భారతీయ సినీ, టెలివిజన్ రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: Samantha: నాగచైతన్యదే తప్పు.. భార్య దగ్గర నిజాయితీగా ఉండాలంటూ.. సమంత సంచలన కామెంట్స్

ఆయన చివరి మాట్లాడిన మాటలు ఇవే.. 

ధీరజ్ కుమార్ ఇటీవల ముంబైలోని ఖార్ఘర్‌లో ఇస్కాన్ ఆలయ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇది ఆయన ఆఖరి పబ్లిక్ అప్పీరెన్స్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆయన తన ఆధ్యాత్మిక భావాలను వ్యక్తం చేస్తూ, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించారు. అయితే, జులై 14న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో హాస్పిటల్‌లో చేరారు. తీవ్రమైన న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన, ఐసీయూలో చికిత్స పొందుతూ, కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు.

Also Read: B Saroja Devi: అమ్మకి ఇచ్చిన మాట కోసం వాటికి దూరంగా ఉంది.. ఇప్పుడున్న హీరోయిన్స్ అయితే పాటించేవాళ్లే కాదు?

 

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!