Jr NTR: ఎన్టీఆర్ కి ఏమైంది.. ఆ ప్రాణాంతక సమస్య ఉందా?
Jr NTR ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్.. తారక్ ఆరోగ్యంపై నెటిజన్ల ప్రశ్నల వర్షం

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూమర్స్ కి దూరంగా ఉండే ఈ హీరో ఆరోగ్య పరంగా మాత్రం ఎప్పుడూ ఏదొకటి ఎదుర్కొనే ఉంటారు. అయితే, తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

Also Read: Kota Srinivasa Rao: ఆ శాపం వేటాడిందా.. అందుకే కోట శ్రీనువాసరావు జీవితంలో అలా జరిగిందా ?

కోట కుటుంబాన్ని పరామర్శించిన ఎన్టీఆర్

ఆదివారం ఉదయం కోట శ్రీనువాసరావు అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. అయితే, కోట కుటుంబాన్ని పరామర్శించడానికి నార్నే నితిన్ తో వెళ్ళారు. తిరిగి బయటకు వస్తున్న సమయంలో ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. కోట శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం తెలిపిన ఎన్టీఆర్ “కోట గారి నటన తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన పాత్రలు ఎప్పటికీ మన గుండెల్లో ఉంటాయి” అని భావోద్వేగంతో చెప్పారు. అప్పుడు తారక్ ను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Also Read: Kota Srinivasa Rao: లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు గురించి మీకేం తెలుసు.. ఇంట్రెస్టింగ్ విషయాలివే!

ఎన్టీఆర్ కు అలాంటి సమస్య ఉందా?

ఆయన బరువు తగ్గినట్లు కనిపించడంతో, ఫ్యాన్స్, నెటిజన్లలో ఆందోళన మొదలైంది. కొందరు ఆయన ఆరోగ్యం గురించి ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు ఆయన సినిమా షూట్స్ వలన అలా అయిపోయారు. అంతకిమించి ఇంకేం లేదు.. మంచిగా ఉన్న హీరోకి లేని పోనీ ఆరోగ్య సమస్యలు జోడించకండని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై సన్నిహిత వర్గాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Also Read: Warangal MGM hospital: ఎంజీఎం హస్పిటల్‌లో దారుణం.. బతికి ఉన్న వక్తి చనిపోయాడని తెలిపిన సిబ్బంది

ఫ్యాన్స్  కూడా ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి రూమర్స్‌ను నమ్మవద్దని, ఆయన కొత్త ప్రాజెక్టులతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని సమర్థిస్తున్నారు. ఇంకొందరు ఏంటి ఇలా అయిపోయాడు ? ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఏదైనా వాడుతున్నాడా బరువు తగ్గడానికి, పెరగడానికి అని అంటున్నారు.

కొత్త ప్రాజెక్టు తో ఎన్టీఆర్ 

ప్రస్తుతం, ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌ను పూర్తి చేసి, హృతిక్ రోషన్‌తో కలిసి ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2025 ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. అలాగే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 31 షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. ఇక, ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..