Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: సమంత, రాజ్ ని అక్కడే పెళ్లి చేసుకుంటుందా.. ఈ పోస్ట్ తో కన్ఫర్మ్?

Samantha : సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత, తన సినీ ప్రస్థానంపై పూర్తి దృష్టి పెట్టి, వెబ్ సిరీస్‌లతో సహా విభిన్న ప్రాజెక్ట్‌లతో బిజీగా మారింది. ఇటీవల ఆమె నిర్మాతగా మారి ‘శుభం’ అనే కొత్త చిత్రాన్ని నిర్మించింది. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని సర్వేలు చెబుతున్నాయి. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అందుకుంటూ, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: Swetcha Effect: భూకబ్జాదారులను వదిలేదే లేదు.. ప్రభుత్వ భూములను కాపాడుతాం!

ఏం మాయ చేసావే 

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఏం మాయ చేసావే (2010) సినిమాలో  సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించింది.  కెరీర్‌లో ఒక మైలురాయి చిత్రం. ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఇది సమంత తొలి చిత్రం. ఈ సినిమాలో ఆమె నాగచైతన్య సరసన జెస్సీ అనే పాత్రలో నటించింది. ఈ చిత్రం హిట్ అవ్వడంతో ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయి.

Also Read:  Jabardasth Nukaraju: ఆసియా, నేను ప్లాన్ చేసుకున్నా మా పెళ్లి జరగదు.. జబర్దస్త్ నూకరాజు

సమంత రెండో పెళ్లి ఫిక్స్?

అయితే, సమంత మళ్లీ వార్తల్లో నిలిచింది. రాజ్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజ్  చేయి పట్టుకుని సామ్ ఎక్కడికో వెళ్తున్నట్లు ఉంది. ప్రస్తుతం, వీరిద్దరూ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. సమంత పెద్ద బ్రౌన్ స్వెట్‌షర్ట్, రిలాక్స్డ్ డెనిమ్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుండగా, రాజ్ నేవీ జాకెట్, జీన్స్ నియాన్ స్నీకర్లలో మెరిశారు.

Also Read: Sugar: 30 రోజులు చక్కెర మానేస్తే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

రెండో పెళ్లి గురించి అధికారిక ప్రకటన

సమంత రూత్ ప్రభు,  డైరెక్టర్ రాజ్ నిడిమోరు  తమ మధ్య సంబంధం గురించిన పుకార్లను  ఖండించినప్పటికీ, ఈ రూమర్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరు భార్య గత  కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నమ్మకం, ప్రేమ, సంబంధాల గురించి పోస్టులు పెట్టడంతో అనేక అనుమానాలను వస్తున్నాయి. ఇక వీటికి చెక్ పెట్టాలని.. అయితే, త్వరలో  సమంత, రాజ్ ల బంధాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. వీరి పెళ్లి కూడా విదేశాల్లోనే జరుగుతుందని అంటున్నారు.  మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!