Niharika Konidela ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Niharika Konidela: మెగా గుడ్ న్యూస్.. సీక్రెట్‌గా నిహరిక ఎంగేజ్మెంట్.. మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టి ( Telugu Film Industry) నటిగా.. నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2024 లో కమిటీ కుర్రాళ్లతో పాటు, వెబ్‌ సిరీస్‌ లు కూడా తీస్తూ నిహారిక హిట్స్ అందుకుంది. అంతే కాదు, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గద్దర్‌ అవార్డుకు కూడా మెగా డాటర్ ఎంపికైంది.

Also Read-MP Etela Rajender: రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించ లేదనడం దారుణం.. ఈటల రాజేందర్

పెద్ద నాన్న మెగా స్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) , బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) పెద్ద స్టార్లు ఉన్నా కూడా ఎవరి సపోర్ట్ లేకుండా .. కష్ట పడి ఎదిగి మంచి పేరు తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే, త్వరలో ఈ మెగా బ్యూటీ  గుడ్ న్యూస్ చెబుతోందని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

Also Read- Baba Vanga: అత్యంత భయానకంగా 2025.. ఆ రోజే మానవ జాతి అంతం.. బాబా వంగా జోస్యం

మెగా ఫ్యామిలీలో రెండు సెలబ్రెషన్స్ చేయాలనీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి ప్రగ్నెంట్ అయిన విషయం అందరికీ తెలిసింది. అయితే, ఈ నేపథ్యంలోనే లావణ్య శ్రీమంతం ఫంక్షన్ ను గ్రాండుగా నిర్వహించాలనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని కంటే ముందుగా నిహరిక కొణిదెల మెగా ఫ్యామిలీకి పెద్ద పార్టీ ఇవ్వబోతుందనే వార్త బయటకు వచ్చింది. ఈ పార్టీ ఎందుకు ఇస్తుందో ఇంకా బయటకు రాలేదు కానీ, రెండు ముఖ్య కారణాలైతే ఉన్నాయి.

Also Read- Ahmadabad Plane Crash: రంగంలోకి హైలెవెల్ కమిటీ.. అసలు విషయం బయటకు రానుందా?

ఒకటి .. నిహరిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళకు గద్దర్ అవార్డ్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత తక్కువ సమయంలో అవార్డ్ రావడంతో .. ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం నిహారిక కొణిదెల .. మొదటి సారి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఒక ఫొటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో పట్టు చీర, మల్లె పూలు, చేతికి గోరింటాకు చూసి నిహరికకు ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండొచ్చని సినీ పెద్దలు అనుకుంటున్నారు.  ఈ క్రమంలోనే అందరికీ పార్టీ ఇచ్చి మెగా ఫ్యామిలోకి కొత్త మెంబర్ ను ఇన్వైట్ చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..