Akhanda 2 : అఖండ 2 నుంచి బిగ్ అప్డేట్..
Akhanda 2 ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2 : అఖండ 2 నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

Akhanda 2 : సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీతో పెద్ద హిట్ అందుకున్న బాలయ్య త్వరలో మన ముందుకు అఖండ 2 తో రాబోతున్నాడు. ప్రస్తుతం, ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. బాలయ్య ఈ షూట్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం, ఈ మూవీకి సంబందించిన షూట్ జార్జియా దేశంలో జరుగుతుంది. అఖండ సినిమాకి సీక్వెల్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో నాలుగో చిత్రం కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.

Also Read: Shrasti Verma : కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు హామీ

అయితే, తాజాగా మూవీ మేకర్స్ అఖండ 2 టీజర్ కి సంబందించిన అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 టీజర్ జూన్ 9 సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయబోతునట్లు ప్రకటించారు. టీజర్ తాండవం చేయబోతుందంటూ త్రిశూలంతో ఉన్న ఓ పోస్టర్ ని విడుదల చేశారు. దీంతో, బాలయ్య అభిమానులు అఖండ 2 టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ నన్ను చాలా టార్చర్ చేశాడు.. చీప్ బిహేవియర్ అంటూ చిరంజీవి బ్యూటీ సంచలన కామెంట్స్?

ఇక, ఈ చిత్రాన్ని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కానుంది.

Also Read: Akhil Zainab Ravdjee Wedding: సైలెంట్‌గా అఖిల్ పెళ్లి.. ఓ రేంజ్‌లో సందడి చేసిన చైతూ.. వీడియోలు వైరల్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..