Rakul Preet Singh: ఆ తెలుగు హీరోతో రకుల్ ప్రీత్ సింగ్ ఎఫైర్?
Rakul Preet Singh ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Rakul Preet Singh: ఆ తెలుగు హీరోతో రకుల్ ప్రీత్ సింగ్ ఎఫైర్.. ఖరీదైన లగ్జరీ ప్లాట్ గిఫ్ట్ ..?

Rakul Preet Singh: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మీద గాసిప్స్, రుమార్లు రావడం సహజం. అయితే, కొందరు వీటిని పట్టించుకుంటారు. మరి కొందరు, స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు. అయితే, తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే, ఎంతో మంది దీనికి సంబందించిన వార్త వినే ఉంటారు. ఎందుకంటే, చాలా సార్లు ఈ వార్త నెట్టింట హాల్ చల్ చేసింది.

Also Read: IAS officer Alugu Varshini: వివాదాలకు కేరాఫ్‌గా ఐఏఎస్ అధికారిణి.. వర్షిణీపై ఎస్సీ కమిషన్ సీరియస్!

ఇప్పటికే ఆ వార్తపై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఇచ్చినా కూడా అదే వార్త మళ్లీ వస్తూనే ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ కి హైదరాబాదులో ఓ ఫ్లాట్ కొనిచ్చిన హీరో అనే వార్త చాలా సార్లు వచ్చింది. ఇక ఈ ఖరీదైన ఫ్లాట్ కొన్న  సమయంలో నెటిజన్లు సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ పై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. టాలీవుడ్ లో తెలుగు హీరోతో ఎఫైర్ పెట్టుకుందని, ఆ తెలుగు హీరోతో పలు మార్లు బయటకు వెళ్ళిందని, డేటింగ్ చేయడం వలనే ప్రేమతో ఒక ఫ్లాట్ ని బహుమతిగా ఇచ్చారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Also Read: Boys Jeans: జీన్స్‌లను ప్రతిసారీ ఉతకొద్దు.. బయటపడిన షాకింగ్ నిజాలు.. అబ్బాయిలు ఇది మీకోసమే!

 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క