Nandamuri Lakshmi Parvathi (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్

Nandamuri Lakshmi Parvathi: నారాలోకేష్ పై నందమూరి లక్ష్మీపార్వతి.. సంచలన వ్యాఖ్యలు!

Nandamuri Lakshmi Parvathi: సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్‌కు కూతురు కొడుకైన లోకేష్ ఎలా వారసుడు అవుతాడు? నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులవుతారని, చంద్రబాబు, లోకేష్‌లు అవినీతి, అడ్డగోలు సంపాదన, రెడ్‌ బుక్‌ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని, వైయెస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఇ విధంగా ఎక్స్ వేదికగా ఆమే సంచలన వాక్యలు చేశారు. ఆమే మాట్లాడుతూ నారాలోకేష్ అంటేనే ఇప్పటికి ఎవరు లీడర్‌గా గుర్తించరు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వారసుడవుతాడని ఎలా అంటారని అన్నారు. కూతురికొడుకు మనువడైతాడేతప్ప వారసుడెలా అవుతాడని అన్నారు. మన సాంప్రదాయం ప్రకారం ఇంటిపేరు ప్రకారమే కదా వారసత్వం వచ్చేది కూతురి కొడుకు వారసుడెలా అవుతారని అన్నారు.

తండ్రి అవినీతి బాటలో నడుస్తూ

నందమూరి కుటుంబంలోనుంచి ఎవరైనా అవుతారు అంతే కాని వేరేవాల్లెలా అవుతారని అన్నారు. నారా కుటుంబంలో ఎం సాదించాడని వారసుడవుతాడు. తన తండ్రి అవినీతి బాటలో నడుస్తూ అతనిని మించి అవినీతిలో మించిపోయాడని అతన్ని వారసుడందామా, రాష్ట్రంలో ఇష్ట్రం వచ్చినట్టు రెడ్ భుక్ రాజకీయం చేస్తు ప్రతిపక్షనాయకులను చంపిస్తూ, ఆత్మహత్యలకు కారకులవుతూ మహిళలపై అరాచకాలను ప్రేరేపించినందుకు అతన్ని వారసున్ని చేద్దామా అంటూ సంచలన వాక్యలు చేశారు. కనీసం శిక్షలు కూడా వారికి వేయకుండా కాపాడుతూ, ప్రతిపక్షనేతల భార్యలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారిని కాపాడుకుంటూ ఇదా ఇతను పరిపాలకుడా అంటూ వాక్యానించారు. ఇలాంటి వారిని ముఖ్యమంత్రిగా చూస్తానంటే ఎవరన్న ఓప్పుకుంటారా, ఇంట్లింటి దూల్బాగ్యరాజకీయం చేసే వారిని ప్రపంచంలో ఎక్కడ చూడలేదని అన్నారు.

Also Read: YSRCP: వంశీ విడుదల సరే.. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదెవరు?

ఈ విధ్యలో తండ్రి కొడుకులు

ఏవరైనా జీవితంలో ఓక ఆశయం కోసం పనిచేస్తారు కానీ ఇ తండ్రీ కొడుకులు మాత్రం అవినీతితో డబ్బులు ఎలాసంపాదించాలో అనే ఆశయంతో ఉన్నారని, అడ్డ దారిలో వ్యవస్థలను మానేజ్ చేయడం, వారికి అనుకూలమైన వారిని కోర్టుదృష్టిలో దొరకకుండా తప్పుదారి పట్టించడం కేసులును తారుమారు చేయించడం, కోట్లరూపాయలు పెట్టి తిమ్మిని వమ్మిచేయటం ఈ విధ్యలు మాత్రం తండ్రి కొడుకులు ఆరితేరారని అన్నారు. ఓ పక్క రాష్ట్రాన్ని లూటిచేస్తున్నారే తప్ప నిజంగా మహనాడులో వీల్లు చేసిన ఓక్క మంచిపని ఉందా దానిగురించి చెప్పి ఉంటే భాగుండేదని అన్నారు.

AlsoRead: Telangana: త్వరలో కవిత రెండో లేఖ.. హరీశ్ నేతృత్వంలోనే చీలిక రాబోతోందా?

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!