Baahubali song ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Baahubali song: పచ్చ బొట్టేసిన సాంగ్ ను రీక్రియేట్ చేసిన కుర్రాళ్ళు.. తమన్నాను దించేశారుగా..!

Baahubali song: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఇటీవలే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్స్ ను విపరీతంగా వాడుతున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి పెద్దలు వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక కొందరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

Also Read: Social Welfare Gurukul Schools: సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్నయం!

ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని లని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఇద్దరూ కుర్రాళ్ళు బాహుబలి సినిమాలోని పాటకు అచ్చం అలాగే స్టెప్పులు వేసి, రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు కోటికి పైగా చూశారు. మరి, ఆ పాట ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Manchu Manoj: నాన్న నన్ను క్షమించు.. కన్నప్ప సూపర్ హిట్ అవ్వాలి.. మనోజ్ సంచలన కామెంట్స్

బాహుబలి మూవీలో పచ్చ బొట్టేసిన పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో ప్రభాస్, తమన్నా కలిసి వేసిన డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నాయో మనకీ తెలిసిందే. అయితే, అచ్చం అలాగే ఇద్దరూ కుర్రాళ్ళు రీక్రియేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే తమన్నా ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడిందో అలాగే వాడారు.

Also Read: CM Revanth Reddy: 2047 నాటికి భారత దేశాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టాలి.. సీఎం కీలక వ్యాఖ్యాలు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!